Home

»

Latest News

వెంకటేష్ సినిమాలో స్టార్ డైరెక్టర్: ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!

Oct 5, 2026 11:12AM


అభిమానులు, సినీ ప్రేమికుల మైండ్ లో స్టిల్ ఈ సెకను కూడా నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి ల్యాండ్ కాబోతున్న అనిల్ రావిపూడి, వెంకటేష్, కళ్యాణ్ రామ్ మూవీ ఎలా ఉంటుందనే చర్చ జరుగుతూనే ఉంటుంది. దీన్ని బట్టి ఆ క్రేజీ ప్రాజెక్ట్ ఏర్పర్చుకున్న స్థానం ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు. 

ఇప్పుడు తాజాగా ఆయన దర్శకత్వంలో రూపొందబోయే కొత్త చిత్రానికి సంబంధించి టాలీవుడ్ ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన వార్త తెగ హల్‌చల్ చేస్తోంది. సాధారణంగా అనిల్ రావిపూడి తన సినిమాల్లో కామెడీ టైమింగ్ ఉన్న నటులను మాత్రమే కాకుండా, ప్రముఖ నటీనటులతో పాటు ఇతర దర్శకులను కూడా నటులుగా ప్రెజెంట్ చేయడానికి ఎప్పుడూ ఉత్సాహం చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే ఆయన రాబోయే నూతన ప్రాజెక్ట్‌లో  డైరెక్టర్ అనుదీప్ ఒక కామెడీ రోల్ లో చేయబోతున్నాడనే న్యూస్ తనని అందరూ చదవాలి, గుర్తించాలి అన్నట్టుగా తెగ చక్కర్లు కొడుతుంది. కథని మలుపు తిప్పే రోల్‌ అని కూడా టాక్. 


ఇది కూడా చదవండి: సూపర్ స్టార్ సరసన శ్రీలీల: బాక్స్ బద్దలే! 

 

 

ఏది ఏమైనా ఈ మధ్య కాలంలో అనుదీప్ నటుడుగా తన సత్తా చాటుతున్నాడు. గత నెలలో వచ్చిన రోమాంచకం మూవీలో కూడా కీ రోల్ లో కనపడి నవ్వులు పూయించాడు.  ఇక అనిల్ రావిపూడి సినిమా విషయానికి వస్తే తన గత చిత్రాల రికార్డుకి భారీగానే సెండ్ హాఫ్  చెప్పాలనే పట్టుదలతో ఉన్నాడు. మరి నెక్స్ట్ సంక్రాంతి కూడా తనదే అవుతుందో లేదో చూడాలి.

 

 

[Anudeep In Anil Ravipudi And venkatesh Movie,Anil Ravipudi, Anil Ravipudi New Movie, Tollywood Cinema News, Anil Ravipudi Next Project, Telugu Cinema  News, Telugu cinema, Tollywood News, Tollywood]

 

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com