Home

»

Latest News

Anantha sriram: చరణ్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ కావాలి.. పెద్ది కంటే పెద్ద హీరో ఉన్నాడు

Jun 1, 2026 8:24PM

 

 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వన్ మాన్ షో 'పెద్ది'(Peddi).జూన్ 4న  వరల్డ్ వైడ్ గా విడుదల  కానున్న విషయం తెలిసిందే.  దీంతో చిత్ర బృందం  ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలు  విజయవాడ నగర నడిబొడ్డులో ఉన్న ఇందిరాగాంధీ  మున్సిపల్ స్టేడియంలో కొద్దీ సేపటి క్రితమే ప్రారంభమయ్యాయి. ఈ వేడుకకి ప్రముఖ పాటల రచయిత అనంత శ్రీరామ్ హాజరయ్యాడు.

అనంత్ శ్రీరామ్ మాట్లాడుతు పెద్దిలో రామ్ చరణ్ గారి కంటే పెద్ద హీరో ఉన్నాడు. అది పెద్ది చేసే పోరాటంతో కూడిన కథ. ఆ కథ చరణ్ కంటే పెద్దది. పెద్ది సూపర్ హిట్ అని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత యాంకర్ సుమ మాట్లాడుతు చికిరి సాంగ్ కి డాన్స్ చేస్తారా అని అడిగింది. అప్పుడు అనంత్ శ్రీరామ్ మాట్లాడుతు నాకు  రామ్ చరణ్ గారి కంటే   ఎక్కువ  రెమ్యునరేషన్ ఇస్తే డాన్స్ చేస్తానని అనంత్ శ్రీరామ్ సరదాగా చెప్పుకొచ్చాడు.

Also read: Peddi: పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అనంత్ శ్రీరామ్ సంచలనం!

 


 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com