' అ ఆ ' ఫైవ్ డేస్ కలెక్షన్ రిపోర్ట్...!
on Jun 7, 2016
త్రివిక్రమ్ నితిన్ ల సినిమా అ ఆ ఐదు రోజులకు, ఆంధ్రా తెలంగాణాల్లో 18.20 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. మొదటి రోజు నుంచీ మంచి టాక్ సంపాదించుకున్న ఈ సినిమా, అన్ని చోట్లా మంచి కలెక్షన్లు రాబడుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో ఏరియా వైజ్ షేర్ రిపోర్ట్ ( కోట్లలో )
నైజాం 7.68
సీడెడ్ 2.58
నెల్లూరు 0.53
కృష్ణా 1.38
గుంటూరు 1.45
వైజాగ్ 1.95
తూర్పు గోదావరి 1.51
పశ్చిమ గోదావరి 1.12
ఐదు రోజుల ఆంధ్రా తెలంగాణా షేర్ 18.20