Home

»

Latest News

సిద్ధార్థ 180 మూవీ జూన్ 10 వ తేదీన

Apr 15, 2011 9:48AM

సిద్ధార్థ "180" మూవీ జూన్ 10 వ తేదీన విడుదలవుతుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే సత్యం సినిమాస్ మరియూ అఘళ్ ఫిలింస్ పతాకాలపై, సిద్ధార్థ హీరోగా, నిత్య మీనన్, ప్రియ ఆనంద్ హీరోయిన్లుగా, జయేంద్ర దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం సిద్ధార్థ "180". సిద్ధార్థ "180" మూవీ జూన్ పదవ తేదీన విడుదల చేయనున్నారట. ఈ సిద్ధార్థ "180" మూవీ ఆడియోని మే నెలలో ఏడవ తేదీన విడుదల చేయనున్నారు.

180 wallpapers, 180 stills, 180 images, 180 pics, 180 photos, 180 pictures

హీరో సిద్ధార్థ హీరో నటించిన "బొమ్మరిల్లు" చిత్రం తర్వాత ఆ రేంజ్ హిట్ ఇంతవరకూ లేదు. అందుకని ఈ సిద్ధార్థ "180" మూవీ మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ చిత్రం కచ్చితంగా సూపర్ హిట్టవుతుందనీ, తాను మళ్ళీ లైమ్ లైట్ లోకి వస్తాననీ ఈ సిద్ధార్థ "180" మూవీ మీద చాలా నమ్మకంతో ఉన్నాడు హీరో సిద్ధార్థ.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com