Home

»

Latest News

నాగచైతన్య 100% లవ్ చిత్రం ఆడియో ఏప్రెల్ 8 న రిలీజ్

Mar 28, 2011 2:57PM

100% love wallpapers, 100% love stills, 100% love images, 100% love pics, 100% love photos, 100% love picturesనాగచైతన్య "100% లవ్" చిత్రం యొక్క ఆడియో ఏప్రెల్ 8 న రిలీజ్ చేస్తారని తెలిసింది. వివరాల్లోకి వెళితే గీతా ఆర్ట్స్ పతాకంపై, యువ హీరో నాగచైతన్య హీరోగా, మిల్కీ వైట్ భామ తమన్నా హీరోయిన్ గా, సుకుమార్ దర్శకత్వంలో, బన్నీ వాసు నిర్మిస్తున్న చిత్రం"100% లవ్". ఈ నాగచైతన్య "100% లవ్" చిత్రం దాదాపు షూటింగ్ పూర్తయ్యే దశలో ఉంది. ఈ చిత్రం కోసం అన్నపూర్ణ స్టుడియో సెకెండ్ ఫ్లోర్ లో బ్యాంకాక్ సెట్ చేశారు. ఈ నాగచైతన్య "100% లవ్" చిత్రం యొక్క ఆడియోని ఏప్రెల్ 8 వ తేదీన విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.

 

 

ఈ నాగచైతన్య "100% లవ్" చిత్రానికి యువ సంగీత తరంగం దేవీశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. ఈ నాగచైతన్య "100% లవ్" చిత్రంలో తమిళ హీరో "రోజా పూలు", "ఒకరికి ఒకరు", "ఆడవారి మాటలకు అర్థాలు వేరులే" వంటి చిత్రాల్లో నటించిన శ్రీరామ్ హీరో నాగచైతన్యకు అన్నయ్యగా నటిస్తున్నారు. ఈ నాగచైతన్య "100% లవ్" చిత్రం ఆడియో ఏప్రెల్ 8 న రిలీజ్ చేయనున్నారని విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం. ఈ నాగచైతన్య 100% లవ్ చిత్రాన్ని ఏప్రెల్ 29 న రిలీజ్ చేయనున్నారన్న సంగతి ప్రేక్షకులకు తెలిసిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com