English | Telugu

బాడీ మొత్తం ఒక్కటే క్లాత్... అందుకోసమే శుభశ్రీ అందాల ఆరబోత!

బిగ్‌బాస్ సీజన్ 7లో పార్టిసిపేట్ చేసిన లేడీ కంటెస్టెంట్లలో శుభశ్రీ రాయగురు ఒకరు. ఈ బ్యూటీ హౌస్‌లో ఉన్నంత సేపు మిగిలిన కంటెస్టెంట్లకి టఫ్ ఫైట్ ఇచ్చింది. అయితే ఓట్లు పడలేదంటూ శుభశ్రీని ఎలిమినేట్ చేసేశారు. కానీ హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత శుభశ్రీకి మంచి ఫేమ్ వచ్చింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలో ఓ పాత్రలో శుభశ్రీ నటిస్తుంది.

ఒడిశాలో పుట్టిపెరిగిన ఆమె 2022లో వచ్చిన తెలుగు సినిమా రుద్రవీణ, తమిళ సినిమా డెవిల్‌ లతో హీరోయిన్‌గా అరంగేట్రం చేసింది. ఆ తరువాత 2023లో అమిగోస్‌, కథ వెనుక కథ వంటి పలు చిత్రాల్లోనూ ఆమె నటించింది. ముంబైలో ఎల్‌ఎల్‌బీ కోర్సు పూర్తి చేసిన శుభశ్రీ.. లాయర్ గా ప్రాక్టీస్ మొదలుపెట్టింది. అయినప్పటికీ ఆమెకి మోడలింగ్‌ అంటే చాలా ఇష్టం. అలా 2020లో వీఎల్‌సీసీ ఫెమినా మిస్‌ ఇండియా ఒడిశా విజేతగా నిలిచింది. తర్వాత టెలివిజన్ యాంకర్‌గా మారింది. హిందీ సినిమా మస్తీజాదే అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కూడా చేసింది. సీజన్ సెవెన్ లో లాయర్ కమ్ యాక్టర్ గా శుభశ్రీ అడుగుపెట్టింది. ఓ నామినేషన్ లో‌ అమర్ దీప్ తో జరిగిన గొడవలో.. దమ్ముంటే నామినేషన్ పాయింట్ చెప్పు బ్రో.. మనోభావాలు దెబ్బతిన్నాయి ఏంటి అంటు క్యూట్ గా ఏడ్చేసింది శుభశ్రీ. దాంతో ఒక్కసారిగా ఇన్ స్టాగ్రామ్ లో ట్రోలర్స్ కి కంటెంట్ దొరికినట్టైంది. అప్పటినుండి శుభశ్రీని ట్రోల్స్ లో వాడుకుంటున్నారు మీమర్స్. ఇక బిగ్ బాస్ తర్వాత గౌతమ్ కృష్ణ, శివాజీ, ప్రశాంత్, యావర్ లని కలిసింది. ఆ తర్వాత యూట్యూబ్ ఛానెల్ ని స్టార్ట్ చేసిన శుభశ్రీ.. రెగ్యులర్ గా వ్లాగ్స్ చేస్తోంది.

శుభశ్రీకి ఇన్ స్టాగ్రామ్ లో 615K ఫాలోవర్స్ ఉన్నారు. అందుకేనేమో తను ఏ పోస్ట్ చేసిన అత్యధిక వీక్షకాధరణ లభిస్తోంది. ఇక తాజాగా తను 'గల్ మేరీ మనిజ' అనే హిందీ పాటకు తను నడుస్తూ ఓ వీడియో బైట్ ని షేర్ చేసింది. అయితే ఇందులో రెడ్ వెల్వెట్ డ్రెస్ వేసుకొని అందాలు ఆరబోసింది. అయితే తను బాడీ మొత్తం కలిపి ఒక్కటే క్లాత్ ఉండటంతో నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. అవకాశాల కోసం ఎంత చేయాలో అంత చేస్తున్నారంటు ఒకరు కామెంట్ చేయగా.. కెజిఎఫ్ మూవీలోని ' బంగారపు హుండీని చిల్లర వేయడానికి పెట్టుకున్నారు ' అని మరొకరు కామెంట్ చేశారు. ట్యాలెంట్ చూపిస్తున్నావేంటి సుబ్బు అని ఇంకొకరు కామెంట్ చేశారు. ఇలా శుభశ్రీ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ గా మారింది.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.