English | Telugu
బాయ్స్ హాస్టల్‌లో రష్మీ... సో హాట్ అన్న ఇంద్రజ!
Updated : Sep 27, 2023
‘జబర్దస్త్’ ఖతర్నాక్ కామెడీ షో యాంకర్ గా రష్మీ గౌతమ్ బాగా పాపులర్ అయ్యింది.అంతకు ముందు ఆమె కొన్ని మూవీస్ లో నటించింది కానీ మంచి హిట్స్ ఆమె ఖాతాలో పడలేదు. కానీ జబర్దస్త్ మాత్రం ఆమెకు మంచి ఫెమ్ ని తీసుకొచ్చింది. సుడిగాలి సుధీర్ తో ఈమె ప్రేమాయణం నడుపుతున్నట్టు జరిగిన ప్రచారం కూడా ఆమె కెరీర్ డెవలప్ అవడానికి ప్లస్ అయ్యింది. కానీ ఇదంతా ఆన్ స్క్రీన్ మీదనే..ఆఫ్ లైన్ లో మాత్రం సుధీర్ వేరే అమ్మాయిని వివాహం చేసుకుంటున్నాడు. రీసెంట్ గా రష్మీ బొమ్మ బ్లాక్బస్టర్ మూవీలో కనిపించింది.
ఇక ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో హాట్ పిక్స్ లో మంచి హీట్ పుట్టిస్తోంది ఈ బేబీ. రష్మీ సోషల్ మీడియాలో ఏదో రకంగా వైరల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇలా వైరల్ కావడం కూడా ఒక ట్రెండ్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. మహీంద్రా జీప్ ని సోప్ వాటర్ తో వాష్ చేస్తున్న రష్మీ స్టన్నింగ్ పిక్స్ చూసి యూత్ వావ్ అంటోంది. రీసెంట్ గా ఆమె సనాతన ధర్మంపై మాట్లాడేసరికి నెటిజన్స్ రకరకాల ప్రశ్నలతో ఆమెను టార్గెట్ చేశారు. సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నావ్ కదా..మరి నువ్వు వేసుకునే డ్రెస్ ఏమిటి ? ఇలాంటి డ్రెస్సు వేసుకుంటావు సరే.. నీకు పెళ్ళై పిల్లలు పుట్టాక వాళ్ళు ఈ ఫోటోలను చూస్తే పరిస్థితి ఏమిటని పరిస్థితి ఏమిటి అనేసరికి అది నాకు..నా పిల్లలకు సంబంధించిన మేటరని.. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం లేదుగా.. నీకేంటీ సమస్య అని కౌంటర్ ఇచ్చింది..ఇక ఈ కార్ కడిగే పిక్స్ కి నెటిజన్స్ కామెంట్స్ మాములుగా లేవు. కామెడీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీని ప్రవీణ్ పగడాల నిర్మించాడు.. ఈ సినిమాలో నందుతో పాటు రష్మీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది కానీ ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక రష్మీ పిక్స్ చూసిన ఇంద్రజ "సో హాట్" అని కామెంట్ చేశారు.