English | Telugu

బెడ్ పై హాట్ పెర్ఫార్మెన్స్..వీడియో తీసి తన భర్తకు పంపిస్తానన్న జడ్జి రాధ!

బిగ్ బాస్ ఓల్డ్ సీజన్స్ లోని కంటెస్టెంట్స్ అంతా కూడా బీబీ జోడిలో హాట్ పెర్ఫార్మెన్సెస్ తో అదరగొడుతున్నారు. అఖిల్- తేజస్వి చేసిన హాట్ డాన్స్ స్టెప్స్ అందరికీ హీటు పుట్టించాయి. వీళ్ళ డాన్స్ చూసిన రాధ షాకింగ్ కామెంట్స్ చేసింది. వీళ్ళు వైట్ కలర్ డ్రెస్సెస్ లో వచ్చి "లైగర్" మూవీలో మోస్ట్ రొమాంటిక్ సాంగ్ ఐన "ఆఫత్" సాంగ్ కి డాన్స్ చేశారు. బెడ్ మీద పడుకుని చేసిన ఈ రొమాంటిక్ సాంగ్ కి జడ్జెస్ కామెంట్స్ చేశారు " లిటరల్లీ స్టార్టెడ్ స్వెట్ " అంది సదా..ఆ స్టెప్స్ కి రాధకి చెమట్లు పట్టేసరికి పేపర్ తో విసురుకుంటూ "ఆ పోర్షన్ లో వేసిన స్టెప్స్ ని రికార్డు చేసి మా ఆయనకు పంపిస్తా..మీ పెర్ఫార్మెన్స్ కూడా" అని రాధా హాట్ లుక్స్ తో షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఇక ఆ కామెంట్స్ కి అఖిల్, తేజస్వి ఫుల్ ఖుషి ఇపోయారు. ఈ షో ప్రతీ వారం ఫుల్ ఎంటర్టైన్ చేస్తోంది. బీబీ జోడీస్ గా అర్జున్ కళ్యాణ్-వాసంతి, అఖిల్-తేజస్వి మాదివాడ, ఆర్జే సూర్య-ఫైమా, రవికృష్ణ-భాను, రోల్ రైడా-ఇనాయ సుల్తానా, ఆర్జే చైతు-ఆర్జే కాజల్, అవినాష్-ఆరియానా, మెహబూబ్-అష్షు ఇందులో పెర్ఫార్మ్ చేస్తున్నారు. ఇక వచ్చే వారం ఈ జోడీస్ మధ్యన మార్క్స్ విషయంలో హోరాహోరీ మాటల యుద్ధం జరగబోతోంది అని తెలుస్తోంది. ఎవరి స్ట్రాటజీస్ వాళ్ళు ప్లే చేస్తున్నారు. మరి ఎవరికీ ఎన్ని మర్క్స్ వచ్చాయో తెలుసుకోవాలంటే వెయిట్ చేయాలి.