English | Telugu
Updated : Jul 28, 2014
శృతి హాసన్ : 1.22 మిలియన్ ఫాలోయర్స్
త్రిష : 0.899 మిలియన్ ఫాలోయర్స్
హన్సిక : 0.664 మిలియన్ ఫాలోయర్స్
సమంత : 0.644 మిలియన్ ఫాలోయర్స్
పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్న కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి నటించిన లాస్ట్ మూవీ 'జన నాయగన్'. హెచ్. వినోద్ దర్శకత్వంలో కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ మూవీ పొంగల్ కానుకగా జనవరి 9న విడుదలవుతోంది.
2026 సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాలలో 'మన శంకర వరప్రసాద్ గారు' ఒకటి. చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు. నయనతార హీరోయిన్ కాగా, ప్రత్యేక పాత్రలో వెంకటేష్ అలరించనుండటం విశేషం. షైన్ స్క్రీన్స్ నిర్మిస్తున్న ఈ మూవీ జనవరి 12న థియేటర్లలో అడుగు పెట్టనుంది.
పర బాషా నటుడైనా తన అద్భుతమైన పెర్ ఫార్మెన్స్ తో తెలుగు వారి అభిమాన నటుడుగా మారిన వాళ్ళల్లో ఆశిష్ విద్యార్థి ఒకరు. పైగా రెండున్నర దశాబ్దాల తెలుగు సినీ ప్రస్థానం అంటే ఆశిష్ విద్యార్థికి యాక్టింగ్ కి ఉన్న క్యాపబిలిటీ ని అర్ధం చేసుకోవచ్చు. అన్ని రకాల వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్స్ పోషించినా కూడా నెగిటివ్ షేడ్ ఉన్న వాటిల్లో ఆయన పండించే విలనిజం ఎంతో వైవిధ్యంగా ఉంటుంది.
దర్శక రచయితల్లో తనకంటు ఒక స్టైల్ ని ఏర్పాటు చేసుకున్న వాళ్ళల్లో 'పూరిజగన్నాధ్(Puri jagannadh)కూడా ఒకరు. ప్రతి సన్నివేశంలోను, డైలాగ్స్ లోను నటీనటుల బాడీ లాంగ్వేజ్ లోను, ఎంటర్ టైన్ మెంట్ లోను పూరి మార్క్ స్పష్టంగా కనపడుతుంది.గత రెండు చిత్రాలు లైగర్, డబుల్ ఇస్మార్ట్ తో పరాజయాలని అందుకోవడంతో ఈ సారి ఎలాగైనా హిట్ ని అందుకోవాలని విజయ్ సేతుపతి(VIjay Sethupathi)తో ఒక మూవీని చేస్తున్నాడు. ఊహించని కాంబో కావడంతో సదరు చిత్రంపై అంచనాలు హై రేంజ్ లో ఏర్పడ్డాయి.
బెనిఫిట్ షో.. ఈ పదాన్ని డై హార్ట్ ఫ్యాన్స్ ప్రేమించినంత ఇదిగా మరొకరు ప్రేమించరు. అదే టైంలో బెనిఫిట్ షో ప్రదర్శించకపోతే నిరసన చెయ్యడానికి కూడా వెనకాడరు. అంతలా డై హార్ట్ ఫ్యాన్స్ కి,బెనిఫిట్ షో కి మధ్య అనుబంధం సుదీర్ఘ కాలం నుంచి కొనసాగుతూ వస్తుంది. బడా హీరోలకి, డై హార్ట్ ఫ్యాన్స్ కి మధ్య వారధి కూడా. హీరోలు సైతం ఫ్యాన్స్ ఆకాంక్ష మేరకు తమ చిత్రం బెనిఫిట్ షో తో ప్రారంభం కావాలని కోరుకుంటారు. భారీ బడ్జెట్ తో నిర్మాణం జరుగుతుంది కాబట్టి బెనిఫిట్ షో కి వచ్చే అమౌంట్ తమకి ఉపయోగపడుతుందనేది మేకర్స్ కూడా ఆశ పడుతుంటారు.
సిల్వర్ స్క్రీన్ పై తెరకెక్కే కొన్ని కాంబినేషన్స్ ని చూసి అభిమానులతో పాటు ప్రేక్షకులు మురిసిపోతుంటారు. కానీ సిల్వర్ స్క్రీన్ మురిసిపోయే కాంబినేషన్ కూడా ఒకటనేది ఉంటుందని నిరూపిస్తున్న కాంబో సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth),యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్(Kamal Haasan)కాంబో.
టబు(Tabu)..ఈ పేరు చెబితే తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.
గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ(Balakrishna)లో దాగి ఉన్న నట విశ్వరూపం యొక్క రేంజ్ ని మరింతగా ఎస్టాబ్లిష్ చేసిన చిత్రం 'అఖండ 2'(AKhanda 2).పైగా ఆ నట విశ్వరూపానికి శివతత్వం కూడా యాడ్ కా వడంతో థియేటర్స్ అన్ని జై బాలయ్య, హరహరమహాదేవశంభోశంకర అంటు మారు మోగిపోయాయి. కొంత మంది ఆడవాళ్లకి అయితే థియేటర్స్ లో పూనకాలు కూడా వచ్చాయి. దీన్ని బట్టి అఖండ 2 ప్రభావం అభిమానుల్లో,ప్రేక్షకుల్లో ఏ మేర ఉందో అర్ధం చేసుకోవచ్చు.
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్స్ లో మోహన్ లాల్(Mohanlal)కూడా ఒకరని ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. 80 వ దశకం నుంచే సదరు సౌత్ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై తన సత్తా చాటుతూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే మరోసారి 'క్రిస్ మస్'(Christmas)కానుకుగా 'వృషభ'(Vrusshabha)తో అడుగుపెట్టాడు. కానీ వృషభ అభిమానులతో పాటు అందరి అంచనాలని తలకిందులు చేస్తు డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది.
ఈ సంక్రాంతికి 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'తో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు మాస్ మహారాజా రవితేజ. డింపుల్ హయాతి, ఆషిక రంగనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కి కిషోర్ తిరుమల దర్శకుడు. భార్య, ప్రేయసి మధ్య నలిగిపోయే వ్యక్తిగా రవితేజ కనిపిస్తున్నాడు.