English | Telugu
సినీరచయిత తోట ప్రసాద్ కి కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్
Updated : Apr 17, 2011
సినీ రచయిత తోట ప్రసాద్ కి కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాలని డాక్టర్లు తెలియజేశారు. ఈ కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కి సుమారు ఇరవై లక్షల రూపాయలు ఖర్చవుతుందని అంచనా. ప్రముఖ సినీరచయిత తోట ప్రసాద్ వయస్సు నలభై నాలుగు సంవత్సరాలు. సినీ రచయిత తోట ప్రసాద్
టి.యన్. యల్.వి.ప్రసాద్,
యాక్సిస్ బ్యాంక్,
జూబ్లీ హిల్స్ బ్రాంచ్,
ప్రయారిటీ ఎకౌంట్ నంబర్ - 910010007634540 కి డబ్బు పంపవచ్చు.