Read more!

English | Telugu

మిస్టర్ పర్ ఫెక్ట్ తొలి రోజు కలెక్షన్స్

"మిస్టర్ పర్ ఫెక్ట్" తొలి రోజు కలెక్షన్స్ వివరాలు తెలుగు వన్ కి విశ్వసనీయ వర్గాల ద్వారా అందాయి. వివరాల్లోకి వెళితే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా, కాజల్ అగర్వాల్, తాప్సి హీరోయిన్లుగా, దశరథ్ దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మించిన చిత్రం "మిస్టర్ పర్ ఫెక్ట్". "మిస్టర్ పర్ ఫెక్ట్" మూవీ తొలి రోజు కలెక్షన్స్ మొత్తం 3.28 కోట్ల రూపాయని తెలిసింది. ఈ మొత్తం ప్రభాస్ సినిమాలన్నింటి కలెక్షన్లలోకి అత్యథిక తొలి రోజు మొత్తమని సమాచారం. "మిస్టర్ పర్ ఫెక్ట్" తొలి రోజు కలెక్షన్స్ వివరాలు ఈ క్రింద విధంగా ఉన్నాయి.

నైజాం - 1.21 cr సీడెడ్ - 64 లక్షలు

వైజాగ్ - 21.8 లక్షలు

ఈస్ట్ గోదావరి - 20.75 లక్షలు

వెస్ట్ గోదావరి - 23.5 లక్షలు

కృష్ణ - 26.89 లక్షలు

గుంటూరు - 34 లక్షలు

నెల్లూరు - 16 లక్షలు

మొత్తం - 3.28 కోట్ల రూపాయలు.