English | Telugu
సోమవారం ఆహుతి ప్రసాద్ అంత్యక్రియలు
Updated : Jan 4, 2015
సినీ నటుడు ఆహుతిప్రసాద్(57) మృతి చెందారు. గత కొంతకాలంగా ఆయన కేన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. కిమ్స్ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందారు. ప్రసాద్ మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, మావీ ఆర్టిస్టు అసోసియేషన్ సంతాపం ప్రకటించింది. హైదరాబాద్ లోని పంజాగుట్ట స్మశాన వాటికలో సోమవారం ఆహుతి ప్రసాద్ అంత్యక్రియలు జరుగనున్నాయి.