English | Telugu
వెరైటీగా ‘అ.. ఆ’ టైటిల్ లోగో
Updated : Dec 31, 2015
నితిన్, సమంత జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘అ అ’ (అనసూయ రామలింగం వెర్సెస్ ఆనంద్ విహారి) సినిమా లోగో నూతన సంవత్సరం సందర్భంగా విడుదలైంది. గురువారం నాడు ఈ సినిమా యూనిట్ తమ ఫేస్‌బుక్ అకౌంట్ ద్వారా లోగోను విడుదల చేసింది. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్ పతాకం మీద ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమా లోగో వెరైటీగా, చూడగానే ఆకట్టుకునేలా వుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.