English | Telugu

ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ ఫస్టాఫ్ రివ్యూ

నేను శైలజ లాంటి బ్యూటీఫుల్ లవ్‌స్టోరీ తర్వాత చేసిన హైపర్ డిజాస్టర్ కావడంతో ఎనర్జీటిక్ స్టార్ రామ్ కాస్తంత డీలా పడ్డాడు.. దీంతో తనకు కూల్ హిట్ట్ ఇచ్చిన కిశోర్ తిరుమలకు మరో ఛాన్సిచ్చాడు. రామ్‌కు జంటగా లావణ్య త్రిపాఠి, అనుపమ పరమేశ్వరన్ నటించగా.. దేవిశ్రీప్రసాద్ మెస్మరైజింగ్ మ్యూజిక్ ఇచ్చిన "ఉన్నది ఒక్కటే జిందగీ" ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్నేహం, ప్రేమ అనే రెండు అంశాలు లేకుండా జీవితం ఉండదు అనే పాయింట్‌ను బేస్‌గా తీసుకొని ఈ సినిమాను రూపొందించాడు దర్శకుడు. ముఖ్యంగా రామ్ తన ఎనర్జీటిక్ పర్ఫార్మెన్స్‌తో నిజంగా ఇలాంటి ఫ్రెండ్ ఉంటే ఎంత బావుండో అనిపించేలా చేస్తాడట. లావణ్య, అనుపమ ఇద్దరు ప్రాధాన్యమున్న పాత్రలు చేశారట.. ఇద్దరు హీరోయిన్లు రామ్‌తో ప్రేమలో పడతారట.. మరి ఆ ఇద్దరిలో ఏ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు.. స్నేహం, ప్రేమ అనే అంశాల మధ్య రామ్ ఎలాంటి సంఘర్షణకు లోనయ్యాడు తెలియాలంటే ఫుల్ రివ్యూ రావాల్సిందే.. ఫుల్ రివ్యూ కోసం తెలుగువన్‌ని ఫాలో అవ్వండి.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.