English | Telugu

శ్రీజని చూసి కన్నీరు పెట్టిన పవన్

మెదడు సంబంధిత వ్యాధితో ప్రాణాపాయ స్థితిలో ఉన్న శ్రీజ అనే చిన్నారి పవన్ కళ్యాణ్ పరామర్శించారు. రాజమండ్రిలో కొన్న బొమ్మలను పవన్ చిన్నారికి అందించారు. పవన్ కళ్యాణ్‌ని చూడాలన్న ఆ బాలిక కోరికను మేక్ ఎ విష్ ఫౌండేషన్ సంస్థ పవన్ కళ్యాణ్‌కి తెలియజేయడంతో పవన్ కళ్యాణ్ శ్రీజను పరామర్శించడానికి అంగీకరించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నశ్రీజని చూడగానే పవన్ కళ్యాణ్ కన్నీరు పెట్టుకున్నారట. తాను వచ్చినగానీ చూడలేని స్థితిలో వున్న చిన్నారిని చూసి పవన్ చలించిపోయరాట. అలాగే శ్రీజకు రెండు లక్షల రూపాయల ఆర్థిక సాయం చేశారు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.