English | Telugu

బాలయ్య 'డిక్టేటర్' ఆలస్యానికి కారణం?

నందమూరి నటసింహం బాలకృష్ణ 'డిక్టేటర్' ఎప్పుడు మొదలౌతుంది? సినిమా క్లాప్ కొట్టిన తరువాత కూడా బాలయ్య సినిమా సెట్స్ పైకి ఎందుకు వెళ్ళడం లేదు? ఇవి బాలయ్య అభిమానులలో మొదలవుతున్న అనుమానాలు. కానీ డిక్టేటర్ సినిమా సెట్స్ పైకి వెళ్ళకుండా ఆలస్యం కావడానికి కారణం బాలయ్యనేనట.

బాలకృష్ణ 'డిక్టేటర్' కథను అందించిన కోన వెంకట్ అండ్ కో సినిమా సెట్స్ పైకి వెళ్ళిన తరువాత కొన్ని మార్పులు చేర్పులు చేసే అలవాటు వుంది. కానీ బాలయ్య కు అది నచ్చదట. సినిమా స్క్రిప్ట్ మొత్తం పక్కాగా రెడీ అయిన తరువాత షూటింగ్ మొదలుపెడతాడట. ఎధైనా అవసరమైతే తప్ప స్క్రిప్ట్ లో మార్పులు చేయడానికి ఒప్పుకొడట. ఇప్పుడు ఈ రెండింటికి సింక్రనైజ్ కాకనే జాప్యం జరుగుతోందని టాక్ వినిపిస్తోంది.

అందుకని కోన వెంకట్ అండ్ కో పూర్తి స్క్రిప్ట్ పక్కాగా రెడీ చేయడానికి బాలయ్య బాబును కొంచెం సమయం ఆడినట్టు తెలుస్తోంది. ఎంత సమయం తీసుకున్న ఫైనల్ బౌండ్ స్క్రిప్ట్ తో వచ్చిన తరువాతే సెట్స్ పైకి వెళ్ళాదామని బాలయ్య చెప్పారట. సో బాలయ్య అభిమానులు మరి కొద్ది రోజులు ఓపిక పట్టాల్సిందే.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.