English | Telugu

అఖిల్ 'వావ్' అనిపిస్తున్నాడు

ఎంట్రీ ముందే ఆదరగోడుతున్నాడు అక్కినేని నట వారసుడు అఖిల్. అక్కినేని అందగాడు అనిపించుకున్న అఖిల్ తో కమర్షియల్స్‌లో యాడ్లు చేయడానికి కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పటికే రెండు యాడ్లలో కనిపించి అక్కినేని ఫాన్స్‌ని ఖుషీ చేసిన అఖిల్‌.. తాజాగా ఓ కవర్ పేజి పై మెరిసాడు. 'వావ్' అనే ప్రముఖ మ్యాగజైన్ అఖిల్ ఫోటో ను కవర్ పేజిలో ప్రచురించింది. కవర్ పేజీ పై స్మార్ట్ అండ్ హ్యాండ్సమ్‌ లుక్‌ తో వావ్ అని అనిపించాడు అఖిల్. ఆ కవర్ పేజీ లుక్ ఇదే.