English | Telugu
వీరయ్య.. ఇది ఆయన కథ
Updated : Oct 2, 2020
'బ్రిటిష్ సామ్రాజ్యపు చెరుకు ఫారాలలో పని చెయ్యడానికి బానిసల స్థానంలో 13 లక్షల భారతీయులు వివిధ దేశాలకు పంపబడ్డారు.వారిలో మా ముత్తాత వీరయ్య ఒకరు. ఇది ఆయన కథ.' అంటూ రచయిత కృష్ణ గుబిలి ఓ వీరుడి కథని మనకి పరిచయం చేయబోతున్నారు.
కృష్ణ గుబిలి రచించిన "వీరయ్య" పుస్తక పరిచయ సభ శనివారం జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐఏఎస్ వాడ్రేవు చిన వీరభద్రుడు, తెలుగు వన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ పాల్గొననున్నారు.