English | Telugu
గుడివాడ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత...
Updated : Mar 29, 2020
పోలీస్ స్టేషన్ వద్దకు పెద్ద ఎత్తున మృతుడు బంధువులు చేరుకోవడంతో గుడివాడ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అమానుషంగా ప్రవర్తిస్తున్నారని మృతుడి బంధువులు ఆరోపించారు. మరి దారుణంగా పోలీసులు కొట్టి చంపేశారనే వార్త గుడివాడల సంచలనం రేపింది.