English | Telugu
జగన్ సర్కార్ కి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ
Updated : Jul 27, 2020
2009లో చిత్తూరులో అమర్‌రాజా ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్‌కు 483 ఎకరాలను వైఎస్సార్ ప్రభుత్వం కేటాయించింది. అయితే, వైఎస్సార్ హయాంలో కేటాయించిన 483 ఎకరాల్లో 253 ఎకరాలను వెనక్కి తీసుకునేందుకు ఇటీవల జగన్ సర్కార్ జీవో జారీ చేసింది. ఆ జీవోను సవాల్ చేస్తూ అమర్‌రాజా సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై నేడు విచారణ జరిపిన హైకోర్టు.. జీవో అమలుపై స్టే ఇచ్చింది.