English | Telugu

ప్రముఖ హీరోయిన్ మల్లెపూల కథ.. 114000 రూపాయల జరిమానా

ప్రముఖ హీరోయిన్ మల్లెపూల కథ.. 114000 రూపాయల జరిమానా

Publish Date:Sep 8, 2025

సౌత్ సినిమాలని ఫాలో అయ్యే వాళ్ళకి మలయాళ నటి 'నవ్య నాయర్'(Navya Nair)సుపరిచయస్థురాలే. గత ఏడాది 'సురేష్ గోపి, గౌతమ్ వాసుదేవమీనన్' తో కలిసి 'వరాహం' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారతీయ సినిమా వ్యాప్తంగా  'దృశ్యం' మూవీ సిరీస్ ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో తెలిసిందే. ఈ సిరీస్ కన్నడ వెర్షన్ కి సంబంధించిన రెండు భాగాల్లోను హీరోయిన్ గా 'నవ్య నాయర్' నే చేసింది. దీన్ని బట్టి ఆమె ప్రభావాన్ని అర్ధం చేసుకోవచ్చు. ఇక మలయాళీలకి 'ఓనం'(Onam)అనేది చాలా పవిత్రమైన పండుగ. దీంతో ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో స్థిరపడిన మలయాళీలు, ఈ నెల 5 న జరిగిన 'ఓనం' ని ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఈ కోవలోనే ఆస్ట్రేలియా(Australia)రాజధాని 'మెల్ బోర్న్'(Melbourne)లో జరిగిన ఓనం వేడుకలకి 'నవ్య నాయర్' కి ముఖ్య అతిధిగా ఆహ్వానం అందింది. ఈ సందర్భంగా ఆమె ఆస్ట్రేలియా వెళ్ళేటప్పుడు  తన బ్యాగ్ లో 'మల్లెపూలు'ని తీసుకెళ్లింది. మెల్ బోర్న్ లో దిగగానే సిబ్బంది ఆమె బ్యాగ్ ని చెక్ చెయ్యగా  మల్లెపూలు కనిపించాయి. దీంతో అధికారులు రంగ ప్రవేశం చేసారు. తమ దేశం యొక్క రూల్స్ ప్రకారం పూలని తీసుకురావడం నిషిద్ధమని, లక్ష పద్నాలుగు వేల రూపాయలని జరిమానాని  విధించారు. ఈ  విషయంపై  'ఓనం' ఫెస్టివల్ లో 'నవ్య నాయర్' మాట్లాడుతు 'నేను తీసుకొచ్చిన పూలు లక్షరూపాయల ఖరీదు ఉంటాయని, ఫైన్ తర్వాతనే తెలిసిందని చెప్పుకొచ్చింది. 2001 లో 'ఇష్టం' అనే మూవీతో సినీ రంగ ప్రవేశం చేసిన నవ్య నాయర్ ఇప్పటి వరకు సుమారు యాభై చిత్రాల వరకు చేసింది. పలు టివి షోస్ లోను సత్తా చాటిన 'నవ్య నాయర్' ఉత్తమ నటి కోటాలో పలు ప్రతిష్టాత్మక అవార్డ్స్ ని కూడా గెలుచుకుంది.     
Lokah set to hit 200 crores and on way to cross L2 Empuraan

Lokah set to hit 200 crores and on way to cross L2 Empuraan

Publish Date:Sep 8, 2025

Lokah Chapter 1: Chandra starring Kalyani Priyadarshan, Naslen, Sandy Master has set box office on fire all over the world. The movie started with a modest Day 1, even in Kerala with Rs.2.75 crores gross but with strong word of mouth started blasting at all cylinders with second weekend being sensational.  During Onam holiday weekend, the movie collected huge 20 crores gross just from Kerala with Saturday and Sunday, both registering over Rs.7 crores collections. The demand is still high on a working day Monday and it is on track to record 70% occupancy with increase in screens all over.  The Rest of India gross for the film is all-time second behind Manjummel Boys, with collected huge Rs.95.55 crores gross, with Tamil Nadu being a major contributor. For Lokah Telugu Market is also contributing highly and the movie has already amassed Rs.37 crores in 11 days.  Overseas gross of the film is also phenomenal with a huge Rs.92 crores till date. Kerala gross has been a touch and go Rs.59 crores. Overall collection of the movie is stated to be Rs.188 crores in 11 days, approximately. As the Second Monday numbers are already huge just behind Thudarum, which became first movie to collect Rs.100 crores in Kerala, Worldwide gross of the movie is expected to cross L2: Empuraan's humungous Rs.267 crores by the end of the theatrical run.  The makers have also revealed the secret behind Moothon casting with Mammootty confirmed in the role, on Sunday. This could lead to further push in collections in the weekdays for those who wish to catch a glimpse or hint about him. The Dulquer Salmaan production and Dominic Arun directorial is re-writting box office records with each passing day.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.

Madharaasi Movie Review 

Publish Date:Sep 5, 2025

Ghaati Movie Review 

Publish Date:Sep 5, 2025

ఆ సినిమాలో నేను అడిగింది ఒక క్యారెక్టర్.. వాళ్లు ఇచ్చింది మరొకటి

Publish Date:Sep 6, 2025

నాని, కలర్స్ స్వాతి నటించిన అష్టాచెమ్మా మూవీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . అందులో స్వాతి పిన్నిగా ఝాన్సీ నటించిన మందిర దేవి పాత్ర అంటే వ్వాహ్ అనకుండా ఉండరు. ఇక ఆ మూవీ గురించి ఝాన్సీ కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలతో తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక పోస్ట్ పెట్టింది. "అష్టాచెమ్మ మూవీ రిలీజయ్యి 17 సంవత్సరాలు అయ్యిందట. నిన్న గాక మొన్న ఆ క్యారెక్టర్ ఆఫర్ వచ్చినట్టు అనిపిస్తాయి ఉంటుంది ఫ్రెష్ గాను. ఆ మూవీ ఎప్పుడూ ఎంత ఫ్రెష్ గా ఉంటుందో చెప్పలేను. నాని, నేను, స్వాతి, భార్గవి అందరి క్యారెక్టర్స్ ఎంత ఇష్టమో చెప్పలేను. నా రోల్ ఇంకా ఇష్టం. మీకో పెద్ద కామెడీ చెప్తా చూడండి. ఆ మూవీలో నాకు క్యారెక్టర్ ఆఫర్ చేస్తున్నప్పుడు స్క్రిప్ట్ మొత్తం చదివాక నాకు పిన్ని క్యారెక్టర్ వద్దు అప్పుడే నేను పిన్ని క్యారెక్టర్ చేయడమేంటి నాకు అమ్మాజీ క్యారెక్టర్ కావాలి అని అడిగాను. కానీ డైరెక్టర్ గారు పట్టు బట్టి లేదు లేదు నీ క్యారక్టర్ కూడా దుమ్ము లేపుద్ది అని చెప్పారు. నిజంగా చాలా క్యూట్ గా ఉంటుంది ఆ రోల్. నన్ను నమ్మి ఆ రోల్ ఇచ్చినందుకు చాల థ్యాంక్స్. అది గనక నేను చేయకపోయి ఉంటె నా..అన్ని క్యారెక్టర్స్ లో లో అదొక బెస్ట్ క్యారెక్టర్ అండి బాబు అది. నా కెరీర్ లో ఎప్పటికీ అద్భుతంగా మిగిలిపోయే ఒక గొప్ప క్యారెక్టర్ అది." అంటూ చెప్పింది ఝాన్సీ.

షారుక్ కి కూతురు సుహానా ఖాన్ నుంచి కొత్త తలనొప్పులు.. కారణం తెలిస్తే షాక్ అవుతారు

Publish Date:Sep 3, 2025

కింగ్ ఖాన్ షారుక్ ఖాన్(Shah Rukh khan)ప్రస్తుతం తన అప్ కమింగ్ మూవీ 'కింగ్'(KIng)కి సంబంధించిన షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. ఈ చిత్రంలో షారుఖ్ కూతురు 'సుహానా ఖాన్' (Suhana Khan)కీలక పాత్ర పోషిస్తుంది. స్క్రీన్ పై  కూడా తండ్రి కూతుళ్లుగా నటిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ చిత్రంపై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.  సుహానా ఖాన్ ఇటీవల మహారాష్ట్ర లోని 'థాల్' అనే గ్రామంలో 12 .91 కోట్ల రూపాయిల భూమిని   తన సొంతం చేసుకుంది. ఈ భూమి వ్యవసాయానికి సంబంధించి రైతుల కోసం కేటాయించిన భూమి. దీంతో  అనుమతులు లేకుండా కొనడం చట్ట విరుద్ధమనే ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు. సుహానా ని ఈ ప్రాపర్టీ విషయంలో సుమారు  77 లక్షల వరకు స్టాంప్ డ్యూటీ చెల్లించి రైతుగా చేర్పించారు. ఈ విషయానికి  కూడా వివాదానికి కారణమయ్యింది.   షారుక్ ఖాన్ ఇటీవల తన ఇంటి నిర్మాణం నిమిత్తం రోడ్ ఆక్యుపై చేస్తే, బొంబాయి మెట్రో పాలిటన్ కార్పొరేషన్ కొన్ని రోజుల క్రితం నోటీసు ఇచ్చింది. ఈ విషయంలో షారుక్ నుంచి సమాధానం రాకపోవడంతో అధికారులు  ఈ రోజు మళ్ళీ నోటీసులు ఇచ్చారు.   

సుధీర్ తో లవ్ ట్రాక్.. రష్మి షాకింగ్ కామెంట్స్!

Publish Date:Sep 8, 2025

  శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ వీక్ షో ఫుల్ ఫన్నీగా ఉంది. ఇక ఇందులో టీచర్స్ డే సెలెబ్రేషన్స్ చేసుకున్నారు. నూకరాజు ఐతే ఇంద్రజ కాళ్ళ మీద పడి బ్లేసింగ్స్ తీసుకున్నాడు. ఇండస్ట్రీలో అమ్మ అని పిలిచిన ఆవిడ ఒక్కరే అన్నాడు. ఇంద్రజ అంటే ప్రేమ, గౌరవం ఉన్నాయని చెప్పాడు.    ఇక తర్వాత రాంప్రసాద్ వచ్చి "అరేయ్ రష్మీ నువ్వు కూడా నా కాళ్ళమీద పడు" అన్నాడు. "ఎందుకు పడాలి" అంది రష్మీ. "నీకు ఎన్ని నేర్పించాను నేను" అన్నాడు. "ఏం నేర్పించావ్ " అంది. "సుధీర్ గాడిని పరిచయం చేసి ట్రాక్ పెట్టింది నేనే" అన్నాడు రాంప్రసాద్. "ఆ కాళ్ళ మీద పడడం కాదు ఈ ఒక్క విషయం వల్ల ఈ కాళ్ళనే కాదు అన్నీ నరికేయాలి" అంది సీరియస్ గా. ఆ కామెంట్స్ తో రాంప్రసాద్ షాకయ్యాడు.    బుల్లితెర మీద సుధీర్ - రష్మీ లవ్ ట్రాక్ గురించి చెప్పక్కర్లేదు. ఒక రేంజ్ లో పాపులర్ అయ్యారు వీళ్ళు. ఆ తర్వాత సుధీర్ ఈటీవీని వదిలేసాడు. కానీ రష్మీ మాత్రం జబర్దస్త్ ని, శ్రీదేవి డ్రామా కంపెనీని మాత్రం వదల్లేదు. సుధీర్ అటు మూవీస్, షోస్ చేస్తూ ఉన్నాడు. ఇక రష్మీకి జబర్దస్త్ లో కో-హోస్ట్ గా ఇప్పుడు మానస్ చేస్తున్నాడు. రష్మీ-సుధీర్ పెళ్లి చేసుకుంటే చూడాలని చాలామంది కోరుకుంటూ ఇప్పటికీ షో ప్రోమోస్ కింద పోస్ట్ చేస్తూనే ఉంటారు.  

Nazeeruddin Shaik wins aha Telugu Indian Idol 3

Publish Date:Sep 23, 2024

In a thrilling grand finale streamed on aha OTT, 19-year-old Nazeeruddin Shaik from Andhra Pradesh emerged victorious as the winner of aha Telugu Indian Idol Season 3. His captivating performances throughout the competition earned him both the prestigious title and a cash prize of Rs. 10 lakh. Recently clearing his CA intermediate examinations, Nazeeruddin also received the exciting opportunity to lend his voice to the highly anticipated upcoming film starring Pawan Kalyan, OG. His remarkable journey to victory was characterised by consistent excellence, which endeared him to both the audience and the judges. Anirudh Suswaram secured second place, winning Rs. 3 lakh, while GV Shri Kerthi claimed third place with a prize of Rs. 2 lakh. The show, which concluded after nearly 26 weeks of fierce competition, was judged by the esteemed Thaman S, Geetha Madhuri, and Karthik, all of whom noted that this season showcased extraordinary talent. Judge Geetha Madhuri said, "aha Telugu Indian Idol Season 3 was an incredible experience filled with talented contestants. It truly felt like a celebration of music. Choosing the finalists was extremely challenging, and every elimination was painful." Nazeeruddin was born on November 2, 2004, in Tadepalligudem to Shaik Baji, a motor mechanic, and Madeena Beebi, who passed away a year ago. His sister, Vahida Rehman, has stepped in to support him after their mother's passing. He completed his schooling at Vignana Vikas E.M School and continued his education at GSR E.M School. He pursued his Junior College and CA Intermediate at Sri Medha Commerce College in Guntur, aspiring to become a Chartered Accountant while nurturing his passion for music. Nazeeruddin's musical journey has been profoundly shaped by his maternal grandparents, Kasim Saheb and Fatima Bee. His maternal grandmother, a Carnatic music guru, played a pivotal role in cultivating his talent. Growing up listening to the iconic songs of Ghantasala ignited his dedication to music. Reflecting on his victory, Nazeeruddin shared, "My journey with music began when I was just four years old. It was my grandfather, Kasim garu, and his sister whom I affectionately call Nani, who introduced me to this world. She enrolled me in Carnatic music lessons, while my grandfather taught me the nuances of cinematic music. Having sung for Ghantasala garu, his admiration for him has never wavered. For 47 years, he has honored Ghantasala's memory by observing his death anniversary in our village, Tadepalligudem. Thanks to my grandfather's efforts, a statue of Ghantasala garu stands in our village." "Winning the title of Telugu Indian Idol Season 3 is a key milestone for me. Performing in front of Thaman sir, Geetha Madhuri ma’am, and Karthik sir was an honor. Their feedback, along with lessons from my fellow contestants, has shaped my growth as a singer. Moving forward, I aim to be a leading musician in the industry while pursuing a career in finance, " he added. The competition began with over 15,000 aspiring singers, showcasing immense talent throughout the season. Initial auditions took place on May 4, 2024, in New Jersey and Hyderabad. The top 12 finalists included Bharat Raj, Keerthana, Keshav Ram, Hari Priya, GV Shri Kerthi, Nazeeruddin, Skanda, Duvvuri Sridhruthi, Rajani Sree, Sai Vallabha, Khushal Sharma, and Anirudh Suswaram. After rigorous eliminations and public voting across 28 episodes, the competition culminated in a final showdown featuring the top five contestants: Anirudh Suswaram, Skanda, Keerthana, Sri Keerthi, and Nazeeruddin. The finalists dazzled in vibrant attire during the blockbuster finale, which included special performances from the judges and contestants. Judge Geetha Madhuri, in a striking red outfit, captivated the audience with her exceptional performance. The Judges Thaman and Karthik also presented outstanding performances during the blockbuster finale episode. The blockbuster finale, streamed on September 20-21, 2024, celebrated the remarkable journeys of these talented singers. If you missed the thrilling finale episode, catch it now only on aha.

శ్రీరాముడిగా మహేష్ బాబు.. ఫ్యాన్స్ కి ఇంతకంటే గుడ్ న్యూస్ ఉండదేమో!

Publish Date:Sep 7, 2025

  మహేష్ బాబుని శ్రీరాముడి పాత్రలో చూసుకోవాలనేది అభిమానుల కోరిక. ఆ అందం, ఆ పర్సనాలిటీకి రాముడి పాత్రలో ఆయన సరిగ్గా సరిపోతారని.. అభిమానులతో పాటు అందరూ భావిస్తుంటారు. ఇటీవల 'మిరాయ్'లో రాముడిగా మహేష్ కనిపిస్తారని కూడా ప్రచారం జరిగింది. కానీ, ఆ వార్తల్లో నిజం లేదని టీం క్లారిటీ ఇచ్చింది. అయితే ఇప్పుడు మరో సంచలన వార్త తెరపైకి వచ్చింది. మహేష్ ని రాముడిగా చూపించే బాధ్యతను ఎస్.ఎస్. రాజమౌళి తీసుకున్నారని తెలుస్తోంది. (Mahesh Babu)   మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ ని కె.ఎల్. నారాయణ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. భారతీయ పురాణాల నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందని గతంలో ప్రచారం జరిగింది. ఇక ఇప్పుడు శ్రీరాముడిగా మహేష్ కనిపించబోతున్నారనే న్యూస్ బలంగా వినిపిస్తోంది. అంతేకాదు, ఇప్పటికే దీనికి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ కూడా పూర్తయిందని వినికిడి. రాజమౌళికి పర్ఫెక్షనిస్ట్ గా పేరుంది. అలాంటి దర్శకుడు రాముడిగా మహేష్ ని ఏ స్థాయిలో చూపిస్తారనే ఆసక్తి అందరిలో నెలకొంది. (SS Rajamouli)   మహేష్ బాబు కెరీర్ లో 29వ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి 'SSMB29' అనేది వర్కింగ్ టైటిల్. ఇందులో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఎక్కువ భాగం షూటింగ్ కెన్యాలో జరగనుంది. ఫస్ట్ లుక్ నవంబర్ లో విడుదల కానుంది. సినిమాని 2027 వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.  

Lyca Productions halt Vijay son's directorial debut?

Publish Date:Sep 3, 2025

Lyca Productions have produced huge visual spectacles like 2.0, Kaththi, Ponniyin Selvan. They saw successes like Kolamavu Kokila, Chekka Chivantha Vaanam, Vada Chennai, Don with big names and upcoming stars. But their big budget bets like Ram Setu, Chandramukhi 2, Lal Salaam, Indian 2, Vettaiyan, Vidaamuyarchi ended up being box office disasters.  Also, the financial issues in their parent company businesses have caused them to stop production for time being. While Indian 3 is still on hold, even after 90% of the film had been completed, the makers have announced Jason Sanjay, Thalapathy Vijay son's directorial debut with Sandeep Kishan.  The movie had gone on to the shooting floors earlier this year but currently it had been halted due to financial crisis, say reports. According to Media reports, an amount of 8 crores had been pending for clearance from Lyca Productions for the film shoot to be wrapped.  While Jason Sanjay or Sandeep Kishan can arrange such an amount, they have been waiting for a clear answer from Lyca, it seems. Earlier, Lyca asked for complete Rs.72 crores refund of their investment in L2: Empuraan before release. Now, they are unable to complete first copy basis promise to Jason Sanjay, say reports.  Well, Lyca Productions did face issues in completion of Ajith Kumar's Vidaamuyarchi and even Rajinikanth's Vettaiyan last year due to their crisis. We have to wait and see, how they will handle this issue as Vijay is trying to politically grow and his involvement in politics could rain more trouble to production house and Jason Sanjay.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.

ఘాటీ

Publish Date:Sep 5, 2025

మదరాసి

Publish Date:Sep 5, 2025

సుందరకాండ

Publish Date:Aug 27, 2025

పరదా

Publish Date:Aug 22, 2025

వార్ 2

Publish Date:Aug 14, 2025

Ghaati

Publish Date:Sep 5, 2025

Sundarakanda

Publish Date:Aug 27, 2025

Paradha

Publish Date:Aug 22, 2025

War 2

Publish Date:Aug 14, 2025

Coolie

Publish Date:Aug 14, 2025