English | Telugu
అచ్చెన్న బెయిల్ పిటిషన్ కొట్టివేత
Updated : Jul 3, 2020
మరోవైపు, అచ్చెన్నాయుడును ఆసుపత్రికి తరలించే అంశంపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. అచ్చెన్నాయుడుకు రెండోసారి ఆపరేషన్ జరిగిందని, ఆపరేషన్ తర్వాత ఆయన పరిస్థితి ఇబ్బందిగా మారిందని లాయర్ కోర్టు దృష్టికి తెచ్చారు. మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించాలని విజ్ఞప్తి చేశారు. అయితే, ప్రభుత్వ లాయర్.. అచ్చెన్నాయుడుకు పూర్తిస్థాయిలో చికిత్స అందించామని, ఆయనకు మెరుగైన వైద్యం అవసరం లేదని పేర్కొన్నారు. వాదనలు విన్న హైకోర్టు.. ఈ అంశంపై శనివారం తీర్పు ఇస్తామని తెలిపింది.