English | Telugu
తమ వంతు సహాయం అందిస్తున్న ప్రముఖులు!
Updated : Mar 26, 2020
డైరెక్టర్ కొరటాల శివ ఐదు లక్షల చొప్పున, దిల్‌రాజు ప్రొడక్షన్స్ 10 లక్షల చొప్పున, డైరెక్టర్ అనీల్ రవిపుడి ఐదు లక్షల చొప్పున, రెండు తెలుగు రాష్ట్రాలకు సాయం ప్రకటించారు. ఎం.పి. సి.ఎం.రమేష్ కోటి రూపాయలు ఆంధ్రప్రదేశ్‌కు, 50 లక్షలు కడప జిల్లాకు తనవంతు సాయంగా విరాళం ప్రకటించారు.