English | Telugu
జగన్ సర్కార్ కి మరో షాక్
Updated : Oct 29, 2020
డీపీఆర్ కు సంబంధించి పూర్తిస్థాయి అనుమతులు లేకుండా ప్రాజెక్టు పనులు చేపట్టకూడదని కేంద్ర జలశక్తి శాఖ ఎన్జీటికి తెలిపింది. కేంద్ర జలశక్తి శాఖ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎన్జీటికీలక తీర్పు ఇచ్చింది.