English | Telugu
ఆ కేసులనుండి నన్ను కాపాడండి.. హైకోర్టులో రఘురామరాజు పిటిషన్
Updated : Jul 10, 2020
అయితే ఈ కేసులకు సంబంధించి తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ముందస్తు ఆదేశాలు ఇవ్వాలని రఘురామకృష్ణంరాజు హైకోర్టును ఆశ్రయించారు. దీని కోసం అయన హైకోర్టులో వేరు వేరుగా రెండు క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసులకు సంబంధించి తన పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆ పిటిషన్లలో అయన న్యాయస్థానాన్ని కోరారు. ఐతే న్యాయస్థానం ఈ పిటిషన్లపై విచారణను వాయిదా వేసింది.