English | Telugu

ఏపీ హై కోర్టు లో మే 3 వరకూ అత్యవసర కేసులు మాత్రమే విచారణ

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు మే 3వ తేది వరకు అత్యవసర కేసులను మాత్రమే విచారణ చేయాలని ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టు నిర్ణయించింది. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల 30 నిమిషాల వరకు కేంద్ర హో మంత్రిత్వ శాఖ సూచించిన జాబితాలోని కేసులను మాత్రమే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేయనున్న హై కోర్టు. లాక్ డౌన్ ప్రారంభం అయ్యాక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసుల విచారణ జరుపుతున్న హై కోర్టు.