పెసరపప్పు పులుసు
సాధారణంగా పెసరపప్పుతో పప్పు తప్ప ఇంకా పెద్దగా వెరైటీగా చేసుకోవడాని ఏముండదు. కాస్త ఆలోచిస్తే పెసరప్పుతో కూడా మంచిగా రుచిగా ఉండే వంటకాలు తయారు చేసుకోవచ్చు. అందులో ఒకటే పెసరపప్పు పులుసు ఒకటి. మరి ఇంకెందుకు ఆలస్యం.. వీడియో చూసి పెసరపప్పు పులుసు ఎలా తయారుచేసుకోవాలో నేర్చుకుందాం... https://www.youtube.com/watch?time_continue=50









