దొండకాయ కీరా పచ్చడి

 

దొండకాయ కీరా పచ్చడి. వినడానికి విచిత్రంగా ఉంది కదా.. కాని టేస్ట్ మాత్రం అదిపోతుంది. సాధారణంగా ఇళ్లల్లో దొండకాయ పచ్చడి చేస్తారన్న సంగతి తెలసిందే. అయితే ఈసారి కీరా కూడా యాడ్ చేసి చూడండి... చాలా రుచిగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో చూడండి.. ఆ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూడండి...