చాకొలెట్ మిల్క్ షేక్ రెసిపి

 

కావలసినవి:

చాకొలెట్ ఐస్ క్రీమ్ - అర కప్పు

పాలు - ఒక కప్పు కాచినవి

చాకొలెట్ సాస్ - కొద్దిగా

తురిమిన చాకొలెట్ - కొంచం

పంచదార - రెండు టీ స్పూన్లు

 తయారి విధానం:

పాలు, పంచదార, ఐస్ క్రీమ్‌లను మిక్సీ లో వేసి బ్లెండ్ చేయాలి.

ఈ మిశ్రమాన్ని గ్లాసులో వేసి చాకొలెట్ సాస్, తురిమిన చాకొలెట్ పొడి తో గార్నిష్ చేయాలి.

మిల్క్‌షేక్ కొంచం సేపు ఫ్రిజ్‌లో పెట్టి సర్వ్ చేసుకొవాలి.