క్యాప్సికం పచ్చడి


క్యాప్సికం అంటే  ఎక్కువగా సలాడ్స్ లోకి బాగుంటుంది. కానీ దానితో పచ్చడి చేసుకోవచ్చన్న సంగతి చాలా మందికి తెలియకపోవచ్చు. ఇప్పుడు క్యాప్సికంతో పచ్చడి ఎలా తయారు చేసుకోవచ్చో వీడియో చూసి నేర్చుకుందాం...