Read more!

యువర్ అటెన్షన్ ప్లీజ్...

భారీ వర్షాలు,వరదలు ప్రభావిత ప్రాంతాలలో లేప్టోస్పయరో సిస్ వస్తుందా? ఈ సమయంలో వరద ప్రభావిత ప్రాంతాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. వరద ప్రభావిత ప్రాంతాలు,లేదా భారీ వర్షం వల్ల ప్రభావితమైన ప్రాంతాలలో వచ్చే సమస్యల గురించి వివరంగా తెలుసుకుందాం. దేశం లోని చాలా ప్రాంతాలలో మాన్ సూన్ ప్రభావం చూపిస్తోంది. మహారాష్ట్ర, గుజరాత్,అస్సాం,రాష్ట్రాలలో భారీ వర్షాల కారణంగా వరదలు ముంచెత్తాయి, దీనిప్రభావంతో వాగులు వంకలు నదులు మహోగ్ర రూపం దాల్చాయి ప్రకృతి ప్రకోపానికి కొందరి ఇళ్ళు కొట్టుకు పోయాయి. కొందరి గొడ్ల చావిళ్ళ లోని గొడ్డు గోదాపిల్ల తల్లి  ప్రవాహానికి కొట్టుకు పోయాయి. కాగాసమీపంలోని ఇళ్ళు పొలాలు ఆలయాలలోకి అసుపత్రులలోకి  బురదతో నిండిపోయింది. వరద ప్రభావిత ప్రాంతాలలో నివసిస్తున్న వారి ఆరోగ్యంపట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసాయి. వర్షాలు,వరదలు మధ్య ముంబాయి మహానగర పాలక సంస్థ పట్టణం లో లేపో స్పయరోసిస్ సంక్రమించే ప్రమాదం ఉందని హాలియా రిపోర్టర్స్ ఇచ్చిన వివరాల ప్రకారం జూన్ తరువాత రాష్ట్రం లో లెప్టో స్పయిరోసిస్ సమస్యలు ఉన్నవారు వస్తు న్నారని జులై నాటికి 7 కు పైగా ప్రజలు దీని బారినపడినట్లు వివరించారు.

లేప్టో స్పయిరోసిస్ జీవ రేణువు జనిత రోగమని మనుష్యులు జంతువులపై తీవ్ర ప్రభావం చూపుతుందని.ఇది జీన్స్ లెప్టో స్పయిరో బ్యాక్టీరియా కారణంగా వస్తుందని నిర్ధారించారు. భారీ వర్షాలు,లేదా వరదలు వచ్చిన తరువాత ఇది సంక్రమించే అవకాసం ఎక్కువగా ఉంటుంది.నిపుణులు శాస్త్రజ్ఞులు చేస్తున్న విస్లేషనల ప్రకారం నీరు లేదా మట్టి లెప్రో స్పయిరోసిస్ వృద్ధి చెందుతుందని లెప్టో స్పయిరోసిస్ ను వృద్ది చేసే   బ్య్సాక్టీ రియావల్ల పూర్తిగా కలుషితమై పోతుంది.బ్యాక్టీరియా సంక్రమించిన వ్యక్తిలో రోగ లక్షణం బయటపడే ప్రామడం ఉంది. లెప్టో స్పెయిరోసిస్ వ్యాధి యొక్క తీవ్రత వల్ల మరణించే అవకాసం ఉంది.1౦ -15% మధ్య ఉంటుంది.దీనిప్రభావాన్ని,ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని ఆరోగ్యనిపుణులు దీని నుండి తమని తాము రక్షించు కోవాలని సూచించారు.

లెప్టో స్పయిరోసిస్ గురించి తెలుసుకోండి...

సి డిసి సెంటర్ ఫర్ డిసీజ్ అండ్ కంట్రోల్ అందించిన నివేదిక ప్రకారం లెప్టో స్పయిరోసిస్ ఒక జనటిక్ గా వచ్చే వ్యాధి.అంటే దీనిఆర్ధం ఇది మనుషులలో పసువులలో రెండిటికి సోకే అవకాసం ఉందని.ఈ వ్యాధి ముఖ్యంగా వ్యాధి సోకిన జంతువు మూత్రం లో సోకడం వల్ల విస్తరిస్తుంది.మనుషులలో జంతువు లలో మూత్రం లేదా కలుషిత మైన మట్టి నీరు ద్వారా సంక్రమిస్తుందని తెలిపారు. అత్యధిక వర్షం లేదా అత్యంత భారీ వర్షాలు వచ్చినప్పుడు ఇది సాధారణ సమస్య అని అందుకే మానవులు వారికి సోకినప్పుడు అనుమానం పెరిగిపోతుంది.లెప్టో స్పయిరొ సిస్ కారణంగా తీవ్రంగా ఉండవచ్చునని అత్యంత ప్రమాద కారిగా మారచ్చు అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

లెప్టో స్టయిరోసిస్ లక్షణాలు...

దీని తీవ్రత పై ఆధార పడిఉంటుంది.ఒక్కొక్కరి లో ఒక్కొరకం గా ఉండచ్చు.ఏ వ్యక్తికైనా కలుషితమై బ్యాక్టీరియా సోకిన వ్యక్తితో కలిసి ఉన్నప్పుడు ఆతరువాత మాత్రమే రోగ లక్షణం  బయట పడుతుంది. వ్యాధి తీవ్ర రూపం దాల్చేందుకు 2 లేదా 4 రోజులు పట్టవచ్చు.వ్యాధి ముందుగా వస్తుందని అనుకుంటే సోకేది కాదు.అనుకోకుండా వ్యాధి బారిన పడినవారు మెల్లమెల్ల గా వ్యాధి లక్షణాలు పెరిగిపోతాయి.సాధారణంగా వీరిలో ఈ లక్షణాలు గమనించ వచ్చు.

*జ్వరం తో పాటు దగ్గు.
*తలనొప్పి తో పాటు ఒళ్ళు నొప్పులు లేదా కండరాల నొప్పులు.
*ముఖ్యంగా వెన్నునొప్పి.
*దురద లేకుండానే దద్దుర్లు.
*వాంతులు, అతిసారం, చలి.
*కళ్ళు ఎర్రబడడం.

ఎవరిలో లెప్టో స్పయిరాన్ తీవ్రత ఎక్కువగా ఉంటుంది...

లెప్టో స్పయిరాన్ ప్రమాదం కొందరిలో ఎక్కువగా ఉంటుంది.తీవ్రతను దృష్టిలో ఉంచుకుని వీరిని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. వర్షం కురిసే సమయం లో అదీ అత్యధిక వర్షం లేదా వరద ప్రాంతం లో ప్రమాదం పొంచిఉంది.పశువుల శాలలో పనిచేసే వారు డైరీ లో పనిచేసేవారు.వ్యవసాయ దారులు. పశువుల డాక్టర్లు వివిదరాల శిబిరాలలో పనిచేసే వారు ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటుంది.ముఖ్యంగా నీటిలో ఈదేవాళ్ళు  ఈతగాళ్ళు నావలు నడిపే వాళ్ళు నావికులకు సోకే అవకాసం ఉంది. ఉద్యాన వనాలు పెంచేవారు చెట్ల పెంపకం.పార్కులలో పనిచేసే వారు.వీరు పని చేసే ప్రాంతాలలో కలుషిత మైన మట్టిలో పనిచేసే వారు వ్యాదితీవ్రత ఎక్కువగా ఉంటుంది.

లెప్టో స్పయిరోసిస్ కు చికిత్చ...

లేప్టో స్పయిరోసిస్ రోగుల స్థితి లక్షణాల ఆధారంగా దీనికి చికిత్చ చేస్తారు లేప్టో స్పయిరోసిస్ యొక్క స్వల్ప లక్షణాలు ఇంట్లో అందుబాటులో ఉండే మూలికలు అధికంగా సేవించడం. విశ్రాంతి తీసుకోవడం నొప్పినివరణ మందులు వాడడంలో తగ్గిపోవచ్చు.బ్యాక్టీరియా వల్ల వచ్చే ప్రమాదాన్ని తగ్గించేందుకు యాంటి బాయిటిక్స్ ను ప్రయోగిస్తారు. సకాలంలో వ్యాధి తీవ్ర రూపం దాల్చకుండా సకాలంలో చికిత్చ చేస్తే వ్యాధి తీవ్రత నుండి బయట పడవచ్చు.