posted on Mar 26, 2015 @ 11:55AM
ఒక పాట తీయడానికి రెండు కోట్లు బడ్జెట్ పెట్టారంటే మామూలు విషయమా? అవును వైవీఎస్ చౌదరి ‘రేయ్’ సినిమా కోసం ఒక పాట తీయడానికి రెండు కోట్లు ఖర్చుపెట్టారంట.. ఆ విషయాన్ని చెప్పే వీడియో ఇది...