ఖర్గేను కలిసిన రేవంత్ రెడ్డి
posted on Nov 26, 2024 @ 2:00PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం న్యూఢిల్లీలో ఎఐసిసి అధ్యక్షుడు మల్లి ఖార్జునఖర్గేను ఆయన నివాసంలో కలిసారు.
అలాగే కాంగ్రెస్ అగ్రనేతలైన ప్రియాంకగాంధీని కల్సి వయనాడ్ ఉపఎన్నికల్లో గెలుపొందినందినందుకు ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ . పౌర విమానయాన శాఖా మంత్రి కె. రామ్మోహన్ నాయుడును కలవనున్నారు. రాష్ట్ర ప్రయోజన అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.