ఎవరో రావాలని ఎదురుచూడొద్దు..

 

ఎవరో రావాలని, ఈ సమాజాన్ని మార్చాలని ఎదురుచూడటం మనలాంటి బాధ్యత గల పౌరులు చేయాల్సిన పని కాదు.. సమాజాన్ని మార్చడానికి ఎవరో రావాలని ఎదురుచూడటం కాకుండా.. మనమే ముందడుగు వేయాలని చెప్పిన అద్భుతమైన రెండు నిమిషాల నిడివి వున్న ఈ చిన్న వీడియోను చూడండి.. మీకు బాగా నచ్చుతుంది.

telugu one news

Teluguone gnews banner