హరీశ్‌రావుకు స్వల్ప అస్వస్థత

 

మాజీ మంత్రి హరీశ్‌రావుకు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. జ్వరంతో సికింద్రాబాద్‌ సన్‌ సైన్‌ ఆసుపత్రిలో హరీశ్‌రావు చేరారు. సాయంత్రం తెలంగాణ భవన్‌లోనే హై ఫీవర్‌తో కేటీఆర్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఆసమయంలోనే అస్వస్థతకు గురికాగా సమావేశం నుంచి మధ్యలోనే ఆయనను ఆసుపత్రికి తరలించారు.
 

Teluguone gnews banner