Read more!

మీ కనుబొమ్మలు ఎలా ఉండాలో తెలుసా?

 

 

కళ్ళ ఆకారానికి పరిపూర్ణతని, ముఖానికి ఒక తీరైన అందాన్ని ఇచ్చేవి కనుబొమ్మలు చాల మంది రొటిన్ గా కనుబొమ్మలు షేప్ చేయించుకుంటారు కాని ఎలా చేస్తే తమ ముఖానికి నప్పుతాయో అలోచించరు అంటున్నారు బ్యూటీ నిపుణులు- హావ భావ ప్రకటనలలో ప్రముఖ పాత్ర పోషించే ఈ కనుబొమ్మల గురించి తెల్సుకోవలసిన విషయాలన్నో వున్నాయి. మీ అందానికి మెరుగు దిద్దుకోవాలను కుంటే ముందు ముఖ్యంగా మీ ముఖాకృతి ఏ తీరు కనుబోమ్మలని షేప్ చేయించుకుంటే బావుంటుందో తెల్సుకుందాం.

 

 

కోలా ముఖానికి :

మిది కోలా ముఖం అయితే కనుబొమ్మలు స్ట్రెయిట్ గా ఉండాలి

గుండ్రటి ముఖమైతే:

 

కొద్దిపాటి కోణంతో వంపు తిరిగిన కనుబొమ్మలు బావుంటాయి

చతురస్రాకారపు ముఖానికి:

మాంగ్యులర్ ఐబ్రోస్ నప్పుతాయి

త్రోకోణాకారపు ముఖం:

 

ఈ ముఖాకృతి కలవారికి కనుబొమ్మలు వంపుతిరిగి ఉంటే బావుంటుంది


నుదురు చిన్నగా ఉంటే:

నుదురు చిన్నగా ఉంటె కనుబోమ్మలు కొంచం వంపు తిరిగి ఉంటే బావుంటుంది

నుదురు విశాలంగా ఉంటే:

కనుబొమ్మలు బాగా వంపు తిరిగి ఉండాలి


ఇలా మీది ఏ ముఖాకృతో దానికి తగినట్టు కనుబోమ్మలని షేప్ చేయించుకుంటే మీ హావ భావ ప్రకటనలలో సరికొత్త అందం తొంగి చూస్తుంది.

                                                        --- రమ