సెక్స్ వర్కర్ పాత్రలో ఛార్మి
posted on Nov 5, 2012 @ 2:14PM
టెన్త్ క్లాస్ సినిమా దర్శకుడు చందు కొత్త మూవీ ప్రేమ ఒక మైకం సినిమాలో చార్మి సెక్స్ వర్కర్ గా నటిస్తోంది. ఇంతకు ముందు శ్రియ, అనుష్క చేసిన పాత్రల్ని తలదన్నే రీతిలో ఈ సినిమాలో చార్మి తన అందాల్ని ఆరబోస్తోందని వినికిడి. హ్యాపీడేస్ ఫేమ్ రాహుల్.. ఈ సినిమా హీరో!
కొత్త సినిమా రిలీజయ్యాక చార్మికి మరో కొత్త ఇన్నింగ్స్ మొదలైనట్టేనని తెలుగు సినిమా వర్గాలు గట్టిగా చెప్పుకుంటున్నాయటకూడా.. పవిత్ర సినిమాలో శ్రియ, వేదం సినిమాలో అనుష్క చేసిన రోల్స్ ని తలదన్నేలా దర్శకుడు చందు చార్మితో మాంచి మాంచి సీన్లు చేయిస్తున్నట్టు తెలుస్తోంది.