ప్రాణాయామం కడుపులోని బిడ్డకి ఎంతో మంచిది..
ప్రాణాయామం వల్ల పొట్టలో అవయవాలన్నీ చురుగ్గా పనిచేస్తాయి. ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. గర్భం ధరించిన సమయంలో ప్రాణాయామం చేయడం వలన కడుపులోని బిడ్డకి ఎంతో మంచిదంట... అది ఎలాగో తెలుసుకోవాలనుందా...? అయితే ఈ వీడియో చూడండి మీకే తెలుస్తుంది... https://www.youtube.com/watch?v=Fzp6rl9T9rc