వెజిటెబుల్ అడై

 

వెజిటెబుల్ అడై..వినడానికి పేరు వెరైటీగా ఉంది అనుకుంటున్నారా.. ఇవి దోశల్లానే ఉంటాయి. కాకపోతే చేసే పద్దతి కాస్త వెరైటీగా ఉంటుంది. అంతేకాదు వీటి రుచి కూడా చాలా బావుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఈ వీడియో చూసి అవి ఎలా తయారుచేసుకోవాలో చూడండి...

 

https://www.youtube.com/watch?v=drQPhjwEVxU