బాదం హల్వా

 

 

కావలసినవి :
బాదం పప్పు :అర కేజీ
జీడిపప్పు :100గ్రాములు
పంచదార : అర కేజీ
నెయ్యి :50 గ్రాములు

 

తయారీ
ముందుగా బాదం పప్పు ముందు రోజు రాత్రి నాన పెట్టుకోవాలి. హల్వా చేసే  గంట ముందు  జీడిపప్పు నానపెట్టాలి.తరువాత బాదాం పప్పు, జీడిపప్పు పేస్ట్ లా చేసి పక్కన పెట్టుకోవాలి తరువాత  పంచదార కొంచెం నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టి తీగ పాకం వచ్చాక బాదాం పేస్ట్ నెయ్యి వేసి కలపాలి.కొంచం గట్టిగా అయ్యాకా అందులో కొంచం నెయ్యి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత దిన్నీ నెయ్యి రాసిన ప్లేట్ లోకి వేసి ముక్కలు కట్ చేసుకోవాలి...