LATEST NEWS
పల్నాడు ప్రాంతంలో జరిగిన పోలింగ్ హింసను చూసి వామ్మో అనుకుంటున్నాం కానీ... ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో జరిగే నేరపూరిత చర్యలు వింటేనే వళ్ళు జలదరిస్తుంది. తుపాకులు ధరించి యదేచ్చగా తిరిగే రాజకీయ నాయకుల అనుచరులను ఎదిరించి బ్రతికేవారు ఉండరు. వీళ్ళని స్వయంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులే పొంచి పోషిస్తూ ఉంటారు. ప్రత్యర్ధి అనేవాడు లేకుండా చేసి ఎన్నికల్లో "ప్రజాస్వామ్యబద్ధంగా" గెలుస్తారు.  కొంతకాలం క్రితం ఉత్తరప్రదేశ్ లో, పోలీస్ కస్టడిలో ఉండగా, మీడియా లైవ్ లో కాల్చి చంపబడ్డ ఆతిక్ అహ్మద్ అనే రాజకీయ నాయకుని చరిత్ర తెలుసుకున్నప్పుడు.... అధికారం చేతిలో ఉన్న రాజకీయ రౌడీల ముందు... ఎన్నికల కమిషన్, న్యాయవ్యవస్థ, భారత రాజ్యాంగం ఏమి చేయలేక చూస్తూ ఉండిపోతున్నాయి అనే విషయం మనకి అర్థం అవుతుంది. హింస, హత్య రాజకీయాలతో 40 సంవత్సరాలపాటు ఎం.పీ, ఎమ్మెల్యేగా కొనసాగిన ఈ గ్యాంగస్టర్ ను ఏ ప్రభుత్వము, ఏ వ్యవస్థ ఏమి చేయలేకపోయాయి. జడ్జీలు కూడా అతని కేసు తీసుకోవడానికి భయపడేవారట. "నీకు వ్యవస్థలు, చట్టం అంటే గౌరవం లేనప్పుడు... నీకు జీవించే హక్కు లేదు" అనే విధానాన్ని యూపీ ప్రభుత్వం అమలు చేయటం మొదలుపెట్టి, గ్యాంగస్టర్ లను నిర్ధాక్షిణ్యంగా ఎన్ కౌంటర్ చేయడం మొదలుపెట్టిన తర్వాత, ఈ నేరపురిత విష సంస్కృతి అదుపులోకి వచ్చింది. మన ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే... ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్నంత మాఫియా పోకడ ఇక్కడ లేకపోయినప్పటికీ... రెండు పార్టీలలో రౌడీయిజాన్ని నమ్ముకుని రాజకీయాలు చేసే వారికి కొదవలేదు. తమ వ్యాపార, ఆధిపత్య పోకడలను బలోపేతం చేసుకోవడానికి, వ్యవస్థలను... ముఖ్యంగా పోలీసు వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయటంలో నైపుణ్యమున్న శాసనసభ్యులు అనేకమంది రెండు పార్టీలలోనూ ఉన్నారు. నేడు పల్నాడు ప్రాంతంలో జరుగుతున్నది, పూర్తిగా నిర్వీర్యమైన పోలీసు వ్యవస్థ కారణంగా వస్తున్న ఫలితం. ఒకప్పుడు రాయలసీమ, గుంటూరు పల్నాడు ప్రాంతంలో ప్రముఖంగా కనిపించిన దుర్మార్గమైన ఫ్యాక్షన్ హింస, ఇప్పుడు లేదు. ఎన్నికల సమయంలో పల్నాడు ప్రాంతంలో బయటపడిన దాడులు, ప్రతి దాడులు పోలీసుల వైఫల్యంతో జరిగినవి. ఏమాత్రం శ్రద్ధ తీసుకుని ఉన్నా ... అలాంటి హింసను అరికట్టే అవకాశం పోలీసుల చేతుల్లో ఉంది.  మే 13వ తేదీ నాడు పోలింగ్ జరుగుతున్న సమయంలో మాచర్ల ఎమ్మెల్యే, వైసిపి అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 202 పోలింగ్ కేంద్రంలోకి దూసుకెళ్లారు. అక్కడ EVMను ఎత్తి పడేసి నానా బీభత్సం సృష్టించారు. ఈ దృశ్యాలు సీసీ కెమేరాలో రికార్డయ్యాయి. ఎమ్మెల్యే ధ్వంసం చేస్తున్న సమయంలో పోలింగ్ ఏజెంట్ అడ్డుకునే ప్రయత్నం చేసారు. అతడిపై ఎమ్మెల్యే అనుచరులు దాడికి చేసారు.   పోలింగ్ కేంద్రంలోని ఈవీఎం ధ్వంసం చేయడాన్ని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. మాచర్ల నియోజకవర్గం పరిధిలో 7 చోట్ల ఈవీఎంలు ధ్వంసం చేసినట్లు సీసీ కెమేరాల్లో రికార్డయ్యింది.  ఇవాళ ఒక ఎమ్మెల్యే ఒక ఈవీఎం ను పగల కొట్టిన దృశ్యం సంచలనంగా కనిపిస్తుంది కానీ... గతంలో బ్యాలెట్ బాక్స్ లను ఎత్తుకెళ్లి బావుల్లో పారవేసిన, ధ్వంసం చేసిన కేసులు అనేకం ఉండేవి. వెబ్ కాస్టింగ్, సిసి కెమెరాలు, మొబైల్ ఫోన్ కెమెరాల సాంకేతిక  పరిజ్ఞానం అందులోకి వచ్చినాక.... ఇలాంటి దౌర్జన్యాలు దాదాపు కనుమరుగయ్యాయి.  ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. ఇది తరచూ మనం వినే మాట. మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు నిండినా...ప్రజాస్వామ్యం నిర్దేశించిన పద్ధతులు, ఫలాలు జనాలకు ఇంకా పూర్తిగా చేరలేదు అని చెప్పొచ్చు. అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ప్రజాస్వామ్యం ముసుగు వేసుకుని అనేక రకాల హింసాయుత పద్ధతులను ఆచరించి ప్రజాస్వామ్య వ్యవస్థను, దేశ రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే వారికి ఈ దేశంలో కొదవలేదు. - ఎం.కె. ఫ‌జ‌ల్‌
గుడివాడ సిట్టింగ ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గురువారం ( మే 23) తన నివాసంలో పార్టీ మండల స్థాయి నాయకులతో మాట్లాడుతున్న సమయంలో ఒక్క సారిగా తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలిపోయారు. దీంతో వెంటనే నేతలు, గన్ మెన్ లు వైద్యులకు సమాచారం అందించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.   కొడాలి నాని గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నరన్న వార్తలు ఇటీవలి కాలంలో గట్టిగా వినిపించాయి. ఆయన రెండుమూడు సార్లు హైదరాబాద్ లోని బసవరామ తారకం క్యాన్సర్ ఆస్పత్రికి వచ్చినప్పటి ఫొటోలు కూడా మీడియాలో వచ్చాయి. అయితే తన  అనారోగ్యం విషయం నాని ఎప్పడూ చెప్పలేదు. ఇప్పుడు ఆయన హఠాత్తుగా అస్వస్థతకు గురి కావడంతో ఆయన అనారోగ్యం ఏమిటన్నదానిపై చర్చ మొదలైంది. 
పిన్నెల్లి రామచంద్రారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి ఇద్దరూ ఆరితేరిన దొంగల మాదిరిగా తప్పించుకు తిరుగుతున్నారు. నిజంగానే తప్పించుకు తిరుగుతున్నారో, లేక ప్రభుత్వమే జాగ్రత్తగా తప్పిస్తోందో ఎవరికి తెలుసు? కాకపోతే బయటకి వచ్చే వార్తల లోతును తెలుసుకోలేని సాధారణ ప్రజలు పిన్నెల్లి బ్రదర్స్ పోలీసుల నుంచి తప్పించుకుంటున్నారనే అనుకుంటున్నారు. పోలీసులు వాళ్ళ వెంట పడుతున్నారని, వాళ్ళు పోలీసులకు దొరక్కుండా చాకచక్యంగా తప్పించకుంటున్నారని... ఇలా సినిమాల్లోని సీన్స్ ఊహించుకుంటున్నారు. వీళ్ళిద్దరూ పోలీసుల నుంచి ఇప్పటికే రెండుసార్లు తప్పించుకున్నారు. సాధారణంగా సినిమాల్లోగానీ, ఒక్కోసారి నిజంగా కూడా పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయేవారిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేసేస్తూ వుంటారు. ఇప్పుడు పిన్నెల్లి బ్రదర్స్ కూడా అలాగే ఎన్‌కౌంటర్ అయిపోతారేమోనని అమాయక జనం అనుకుంటున్నారు. ఈ రకంగా సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు.  అలా సినిమా నాలెడ్జ్.తో ఫీలైపోతున్న అమాయక చక్రవర్తులు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, పిన్నెల్లి బ్రదర్స్ పోలీసుల కన్నుగప్పి పారిపోవడం లేదు. ప్రభుత్వం, పోలీసులు చక్కగా వాళ్ళిద్దర్నీ కాపాడుతున్నారు. పోలీసులు, ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని సదుపాయాలూ ఇంటి అల్లుళ్ళ మాదిరిగా అనుభవిస్తూ వాళ్ళు నీడపట్టున హ్యాపీగా వున్నారు. అసలు పాయింట్ ఏంటంటే, ఈ ఇద్దరూ ఎన్నికల ఫలితాలు విడుదలై, ఎన్నికల కోడ్ ముగిసే వరకూ బయటకి రారు. ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాక అప్పటి సంగతి అప్పుడు. మళ్ళీ రాబోయేది తమ రౌడీ రాజ్యమే కాబట్టి అప్పుడు తమకేమీ ఢోకా లేదని ఈ బ్రదర్స్ అనుకుంటూ వుండవచ్చు. కానీ, రాబోయేది రౌడీ రాజ్యం కాదు.. లోకేష్ రెడ్ బుక్ రాజ్యం. అప్పుడు వీళ్ళిద్దరి పరిస్థితి సీన్ సితారైపోతుంది. 
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేసిన వీడియో వెలుగులోకి వచ్చిన క్షణం నుంచీ అధికార వైసీపీ పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయింది. స్వయంగా అభ్యర్థే పోలింగ్ బూత్ లో దౌర్జన్యం చేసి, అందరినీ బెదరించి ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జాతీయ మీడియా సైతం ఈ ఘటనపై తీవ్రంగా స్పందించింది. అయితే ఈ విషయాన్ని వైసీపీ సమర్ధించుకోవడానికి చేసిన ప్రయత్నం ఆ పార్టీపై మరిన్ని విమర్శలు వెల్లువెత్తడానికే దోహదపడింది. అంబటి వంటి నాయకులైతే నిస్సిగ్గుగా ఈవీఎం పగులగొట్టడాన్ని పక్కన పెట్టి అసలా వీడియో ఎలా వెలుగులోకి వచ్చింది అంటూ ప్రశ్నించడం విస్మయపరిగింది. అంబటి అయితే ఒక అడుగు ముందుకు వేసి ఆ వీడియో ఫేక్ అని చెప్పడానికి కూడా వెనుకాడలేదు.  అయితే ఆ వీడియో ఎలా వెలుగులోకి వచ్చి ఉంటుందో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా సూచన ప్రాయంగానైనా సరే వెల్లడించేశారు. రాష్ట్రంలో ఎన్నికల అనంతర హింసపై దర్యాప్తు చేయడానికి ఏర్పాటైన సిట్ కు వీడియో ఫుటేజిలు అప్పగించామని చెప్పారు. అంటే సిట్ అధికారులే ఈ వీడియోను లీక్ చేశారని ఆయన చెప్పకనే చెప్పేశారు. అదే జరిగితే అధికారులే విపక్షానికి మేలు చేసే విధంగా వీడియో లీక్ చేశారంటే ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయన్నదానికి ఇంత కంటే బలమైన సంకేతం ఏముంటుంది?  క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయన్నది కనిపెట్టే అవకాశం ఇంకెవరికన్నా పోలీసు  శాఖకే అధికంగా ఉంటుంది. ఇక్కడ మనం చెప్పుకుంటున్నది ఒక ఎమ్మెల్యేను ఏడేళ్ల పాటు జైలుకు పంపిం చేందుకు సాక్ష్యంగా ఉన్న వీడియో గురించి. ఈ వీడియో ఎమ్మెల్యేను నేరస్తుడిగా నిరూపించడమే కాదు, వైసీపీ ప్రతిష్టను కూడా కొలుకోలేనంతగా దెబ్బతీసింది.  నిజంగా క్షేత్ర స్థాయిలో జగన్ పార్టీకి ప్రజా మద్దతు ఉండి ఉంటే, ఆయన మళ్లీ ముఖ్యమంత్రి ఎన్నికౌతారనుకుంటే కచ్చితంగా పోలీసలు ఈ వీడియోను లీక్ చేయరు.  గత ఐదేళ్లుగా పోలీసు శాఖ జగన్ కు అనుకూలంగా ఎంతగా నింబంధనలకు కూడా తిలోదకాలిచ్చేసి పని చేసిందో చూశాం.   తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును సీఐడీ పోలీసులు ఎంత అడ్డగోలుగా అరెస్టు చేశారో చూశాం. అలాగే చంద్రబాబు అరెస్టు కు సంబంధించి సీఐడీ చీఫ్ మీడియా సమావేశాలు పెట్టి మరీ రాజకీయాలు మాట్లాడిన వైనాన్ని గమనించాం. అటువంటి పోలీసు శాఖ  జగన్ కు జగన్ పార్టీకీ భారీ నష్టం చేకూరుస్తుందని తెలిసి కూడా లీక్ చేశారంటే.. రాబోయే సర్కార్ కచ్చితంగా వైసీపీ సర్కార్ కాదన్న నిర్ధారణకు వచ్చేశారనే భావించాల్సి ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఇప్పుడు కూడా వైసీపీ చంద్రబాబునాయుడు, తెలుగుదేశం పార్టీకి  ఈసీ ద్వారా బీజేపీ సహకారం అందిస్తోందంటూ ఆరోపణలు గుప్పించడం మొదలు పెడితే అది తనను తాను మోసం చేసుకోవడం తప్ప మరొకటి కాదు. ఎందుకంటే తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తుందని గట్టిగా విశ్వసిసించినా కూడా  బీజేపీ తెలుగుదేశంకు ఈ రకంగా సహకారం అందించే అవకాశాలు ఇసుమంతైనా లేవు. ఉండవు,  రాష్ట్రంలో తెలుగుదేశం కూటమిలో భాగస్వామి అయినప్పటికీ బీజేపీ ఏపీలో జగన్ సర్కార్ ను విమర్శించే విషయంలో ఎంత జాగ్రత్తగా వ్యవహరించిందో ఎన్నికల ప్రచార సమయంలో చూశాం.  స్వయంగా ప్రధాని మోడీయే తన ప్రసంగంలో ఎక్కడా జగన్ పేరు ప్రస్తావించకుండా చాలా జాగ్రత్తగా వైసీపీ సర్కార్ పై విమర్శలు చేశారు. తెలుగుదేశం కచ్చితంగా విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉన్నా కూడా  బీజేపీ తెలుగుదేశం పార్టీకి సహకరించేందుకు ముందుకు రాదు.  అయినా   ఎన్డీయే కూటమిలో తన తరువాత అతిపెద్ద పార్టీ తెలుగుదేశం అన్న సంగతి తెలిసిన బీజేపీ, జగన్ రెడ్డి పార్టీని నిర్వీర్యం చేయడానికి ఎంత మాత్రం సాహసించే అవకాశాలు లేవు. ఈ విషయాలన్నీ పరిగణనలోనికి తీసుకుని పరిశీలిస్తే పోలీసుల ద్వారానే పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం వీడియో విడుదలైందంటే.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు వైసీపీ కొంప ముంచేసేవిగానే ఉన్నాయని అర్ధం. పరిశీలకులు దీనినే ఉటంకిస్తూ జగన్ పార్టీ ఓటమి ఖాయమైపోయిందని అంటున్నారు. 
ఆంధ్రప్రదేశ్‌లో జగన్ పార్టీ సర్వనాశనం అయిపోవడం ఖాయమని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పలు సందర్భాల్లో చెబుతూ వస్తున్నారు. అలాగే కేంద్ర రాజకీయాల గురించి కూడా ఆయన తన అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. అయితే, ప్రశాంత్ కిషోర్ అభిప్రాయాలను కొంతమంది విమర్శిస్తున్నారు. ఇది సహజం. అయితే తన అంచనాలపై వస్తున్న  విమర్శలకు ప్రశాంత్ కిషోర్ తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెరైటీ కౌంటర్ ఇచ్చారు. ‘‘శరీరానికి, మెదడుకు నీరు చాలా అవసరం. నా అంచనాలను విమర్శిస్తున్న వారు జూన్ 4వ తేదీన బాగా మంచినీరు తాగడం మంచిది.. ఎందుకంటే, ఆరోజు వచ్చే ఫలితాలను చూసి వాళ్ళ శరీరంలో నీరు ఆవిరైపోయే ప్రమాదం వుంది’’ అనే అర్థం వచ్చే విధంగా ఎక్స్.లో కామెంట్ పోస్ట్ చేశారు. ఎన్ని విమర్శలు వస్తున్నా ప్రశాంత్ కిషోర్ తాను చెప్పినదానికి కట్టుబడి వుంటున్నారు. అంటే, మన జలగన్న ఖేల్ ఖతమ్ దుకాణ్ బంద్!  
ALSO ON TELUGUONE N E W S
అన్నం ఉడికిందా లేదా అని చెప్పడానికి  ఒక్క మెతుకు పట్టుకుంటే చాలు. అలాగే కీర్తి సురేష్ (keerthy suresh)మంచి నటి అని చెప్పడానికి మహానటి అనే ఒక్క సినిమా చాలు. అందంగా ఉండటమే కాదు  నటనని కూడా అంతే అందంగా మలుచుకోగలదు.ఇప్పుడంటే తనకి సినీ కాలం కలిసి రావడం లేదు గాని  ఎన్నో హిట్ సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. ఎంతో మంది యువకుల కళల రాణి కూడా..తాజాగా ఆమె  కొత్త మూవీకి సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది ఎంఎస్ సుబ్బులక్ష్మి( subbulakshmi)కర్ణాటక  ఆధ్యాత్మిక సంగీత ప్రపంచంలో అగ్రగణ్యురాలు.  పదికి పైగా భాషల్లో ఎన్నో కృతులను, కీర్తనలును, శాస్త్రీయ, లలిత గీతాలు, భజనలు, జానపద గేయాలు,  అభంగాలు, దేశభక్తి గీతాలని ఆలపించారు. ఏ భాషలో పాడినా అదే తన మాతృభాష అన్నట్లుగా స్పష్టమైన భాషా నుడికారంతో ఆలపించడం ఆమె ప్రత్యేకత.ప్రపంచ అసెంబ్లీ  ఐక్యరాజ్య సమితి లో పాడిన  రికార్డు కూడా ఆమె సొంతం. ఇప్పుడు ఆమె బయోపిక్ తెరకెక్కనుందనే వార్తలు వస్తున్నాయి ఇందులో సుబ్బులక్ష్మి గారి పాత్రని కీర్తి సురేష్ పోషించబోతుందని ఈ మేరకు త్వరలోనే అధికార ప్రకటన రానుందని అంటున్నారు. అదే కనుక జరిగితే కర్ణాటక సంగీతానికి పాటకి అమరత్వం తెచ్చిన ఒక మహా శిఖామణి గురించి ఈ తరానికి తెలియచేసినట్టు అవుతుంది. ఒక తెలుగు దర్శకుడు ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడని సమాచారం ప్రెజంట్ కీర్తి చేతిలో ఎక్కువ  సినిమాలు లేవు.దీంతో అవకాశాల కోసం ఎక్స్ పోజింగ్ కి కూడా సిద్దమనే వార్తలు వస్తున్నాయి.  ఈ క్రమంలోనే బాలీవుడ్ మూవీకి ఒకే చెప్పిందనే చర్చ సినీ వర్గాల్లో నడుస్తుంది.ఇలాంటి టైం లో  ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ లో ఆమె నటిస్తే  ఇక  ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవడం ఖాయం              
Mythri Movie Makers, in collaboration with Sukumar Writings, has once again set ablaze the entertainment landscape with the innovative release of the announcement video for the second single from "Pushpa 2: The Rule," titled "SOOSEKI (Couple Song)." In this creatively crafted video, Rashmika Mandanna is seen on the movie set, preparing for a shot. Keshava asks her character, Srivalli, about the second single from Pushpa, prompting Srivalli to sing the song's lyrics. The video then dramatically reveals the iconic Pushpa brand hand logo, announcing that the song will be released on 29th May at 11:07 AM. Following the teaser, the release of the first song from "Pushpa 2" further amplified the excitement. This song became a massive hit across all languages, dominating music charts and garnering immense appreciation from fans and critics alike. The success of the song underscores the soaring anticipation for the film and the widespread appeal of its music. The promotional teaser for "Pushpa 2: The Rule," aptly titled #Pushpa2TheRuleTeaser, has stormed its way to the zenith of YouTube trends, seizing the coveted #1 spot for an unprecedented 138 hours. Garnering a staggering 110M+ views and an astonishing 15.5M+ likes, the teaser stands as a testament to the electrifying anticipation for this cinematic masterpiece.  "Pushpa 2: The Rule" boasts an exceptionally talented crew. Directed by the visionary Sukumar, whose previous works have set new benchmarks in the industry, the film promises a compelling narrative and stunning visuals. The music, composed by the maestro Devi Sri Prasad, is expected to deliver unforgettable melodies and powerful scores that resonate deeply with audiences. Starring the charismatic Allu Arjun in the titular role and the talented Rashmika Mandanna, the film is set to offer stellar performances and captivating chemistry. Their combined star power, along with Sukumar's direction and Devi Sri Prasad's music, ensures that "Pushpa 2: The Rule" will be a cinematic extravaganza that enthralls audiences worldwide. Mark your calendars for August 15th, as "Pushpa 2: The Rule" is set to hit theaters on this date, promising an unforgettable cinematic experience.
చాలా విరామం తర్వాత తెలుగులో రీ-ఎంట్రీ ఇస్తూ... "రాజమౌళి ఆఫ్ భోజ్‌పురి" గోసంగి సుబ్బారావు దర్శకత్వం వహించిన ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్ "బిగ్ బ్రదర్". రేపు (మే 24న) ప్రేక్షకుల ముందుకు రానుంది. లైట్ హౌస్ సినీ మ్యాజిక్ పతాకంపై కె.ఎస్.శంకర్ రావు - ఆర్.వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో బహుముఖ ప్రతిభాశాలి శివ కంఠంనేని టైటిల్ పాత్ర పోషించారు. జి.రాంబాబు యాదవ్ సమర్పణలో తెరకెక్కిన ఈ చిత్రానికి ఘంటా శ్రీనివాసరావు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. శివ కంఠంనేని సరసన ప్రియా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం విడుదల సందర్భంగా చిత్ర కథానాయకుడు శివ కంఠంనేని మాట్లాడుతూ... "గోసంగి సుబ్బారావు దర్శకత్వ ప్రతిభకు అద్దం పట్టే యాక్షన్ ఎంటర్టైనర్ "బిగ్ బ్రదర్". ఈ చిత్రం నటుడిగా నన్ను మరి కొన్ని మెట్లు ఎక్కిస్తుంది. నటుడిగా నాకు మళ్ళీ అవార్డులు తెచ్చే ఈ చిత్రం మా నిర్మాతలకు రివార్డులు కూడా తెచ్చిపెట్టి, వారు మరిన్ని మంచి సినిమాలు తీసేందుకు దోహదపడుతుంది" అన్నారు. శ్రీసూర్య, ప్రీతి, గౌతంరాజు, గుండు సుదర్శన్, రాజేందర్ ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి పి.ఆర్.ఒ: ధీరజ్-అప్పాజీ, డాన్స్: రాజు పైడి, స్టంట్స్: రామకృష్ణ, ఎడిటింగ్: సంతోష్, కెమెరా: ప్రకాష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఘంటా శ్రీనివాసరావు, సమర్పణ: జి.రాంబాబు యాదవ్, నిర్మాతలు: కె.ఎస్.శంకర్ రావు - ఆర్.వెంకటేశ్వరరావు, రచన - దర్శకత్వం: గోసంగి సుబ్బారావు.
Queen of Masses Kajal Aggarwal is going all out for her maiden female-centric movie ‘Satyabhama’ and set to showcase her fiery side in this gripping cop story. ACP Satyabhama, a character brought to life by Kajal Aggarwal for the first time. The recently released teaser hints at a thrilling narrative filled with mystery and intrigue. The film's trailer launch will be held tomorrow, Nandamuri Balakrishna is attending as chief guest. The film, presented by "Major" director Sashi Kiran Tikka and directed by Suman Chikkala, is a crime thriller originally set for a May 31st release. The team has been busy with aggressive promotions. However, the makers have now announced a new release date due to pending works. "Satyabhama" will now be released grandly in theaters on June 7th. Announcing the new release date, the makers wrote, "When the dust settles, 'The Queen of Masses' will stand alone on the battlefield. @MSKajalAggarwal in her fiercest role ever. #Satyabhama takes charge worldwide on June 7th, 2024." Kajal Aggarwal's fans and moviegoers are eagerly anticipating seeing this new avatar on the big screen. The makers are confident about the film's blockbuster success. "Satyabhama" is poised to be the perfect summer blockbuster. The film is produced by Bobby Tikka and Srinivas Rao Takkalapelly under the Aurum Arts banner.
Manjummel Boys is the biggest blockbusters of the year, director Chidambaram's exceptional survival thriller captivated audiences across languages and regions is based on a real life incident that happened in Kanyakumari, Tamil Nadu. The gritty survival thriller had set cash registers ringing around the world, raking in a whopping Rs 200 + crores worldwide. The perfect screenplay, strong friendship Manjummel Boys won the hearts of everyone. Several celebrities including Superstar Rajinikanth, Ulaganayagan Kamal Haasan expressed their heartfelt appreciation for the movie. 'Thala' M S Dhoni with CSK players were seen watching amidst the fans. The song ‘Kanmani Anbodu Kaadhalan’ too played a crucial role in the film’s success and it was from Kamal Haasan’s Guna and the song was composed by Ilayaraja. Guna released in 1991 and the song Kanmani Anbodu Kaadhalan was a super hit. Ilayaraja has issued legal notices to Soubin Shahir, Babu Shahir and Shawn Antony. Ilayaraja claims legal, moral, and special rights over the song Kanmani Anbodu Kaadhalan. “Our client reserves the right to initiate appropriate legal actions for such improper and unauthorized usage of the song in the said cinematographic film, which is his original musical work” told the notice issued by Ilayaraja. The team of Manjummel Boys is yet to respond to the notices. Manjummel Boys is about a group of young men from Kerala who, during a holiday trip to the Guna Caves in Tamil Nadu, encounter and overcome a challenging situation to save one of their own. Apart from showcasing human grit, endurance and determination, the film also showcases undying and loyal friendship between simple individuals, who refuse to give up on one another.
Victory Venkatesh is going to team up with comedy filmmaker Anil Ravipudi for another comic-caper like ‘F2 & F3'. The film is going to be full on fun and family entertainer. We've already reported that the film shoot will begin in summer end 2024 and makers locked a Pakka Sankranthi title for the film "Sankranthiki Vasthunnam." Now, we hear is that makers planning to start the shoot in July after the heat wave. Anil Ravipudi has devised tight schedules to complete the film in six months. The shooting will be completed between July and December. According to our sources, we've exclusively learnt that Rocking Star Manchu Manoj will be playing an important role in the film. After 8 years break, Manoj is giving a comeback with Mirai as antagonist. Bheems Ceciroleo might score music for this pakka family entertainer. Anil Ravipudi has written a thriller type action drama between ex-girlfriend and wife in the backdrop of a police officer. Meenakshi Chaudhary who has multiple films in her hand signed this entertainer. This 27 year old actress has no problems to play opposite 63 year old Venkatesh. Ace producer Dilraju will be bankrolling this project. The film will be releasing in theatres on Sankranthi 2025.
  వెబ్ సిరీస్ : తలైమై సేయలగం నటీనటులు: కిషోర్, శ్రీయా రెడ్డి, ఖుస్రుతి, భరత్, రమ్య నంబీషన్, ఆదిత్య మీనన్ తదితరులు ఎడిటింగ్: రవికుమార్ మ్యూజిక్: గిబ్రాన్ సినిమాటోగ్రఫీ: రవిశంకరన్ నిర్మాతలు: రాధిక శరత్ కుమార్ దర్శకత్వం: వసంతబాలన్ ఓటీటీ: జీ5 కథ: తమిళనాడు రాజకీయాలలో పెనుసంచలనంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా అరుణాచలం(కిషోర్) ఉంటాడు. అరుణాచలంకి భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉంటారు. ఇద్దరు కూతుళ్లకు వివాహం అవుతుంది. పెద్ద కూతురు అముదవల్లి (రమ్య నంబీషన్) తండ్రితో పాటు రాజకీయాలలో చురుకైన పాత్రను పోషిస్తుంటుంది. చిన్న కూతురు ఆనందవల్లి ఇంటి పట్టునే ఉంటుంది. అయితే ఆమె భర్త హరిహరన్ మాత్రం ఇల్లరికం వచ్చేసి, రాజకీయాలలో తిరుగుతూ ఉంటాడు. ఇక అరుణాచలం మేనకోడలు సప్తమి ఆ ఇంట్లోనే ఉంటూ చదువుకుంటూ ఉంటుంది.అరుణాచలంతో కొట్రవై ( శ్రీయా రెడ్డి) మంచి సంబంధాలను కలిగి ఉంటుంది. వాళ్ల బంధాన్ని గురించిన ఒక సందేహం మాత్రం చాలామందిలో ఉంటుంది. కొట్రవై కూతురు 'మాయ' ఈ వార్తలు విని ఉండటం వలన, ఆమె తన తల్లిని అపార్థం చేసుకుంటుంది. ఆమెకి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తుంటుంది. ఇక సమయం చూసి అరుణాచలాన్ని దెబ్బతీయడానికి అతని శత్రువులైన కృష్ణమూర్తి - రంగరాజన్ ఎదురుచూస్తుంటారు. దుర్గ (ఖుస్రుతి) తరచూ కొట్రవైని కలుస్తుంటుంది. షిప్ యార్డ్ లో ఉన్న తన కంటేనర్ ను బయటికి తీసుకురావడానికి ముఖ్యమంత్రి ద్వారా హెల్ప్ చేయమని కోరుతుంటుంది. అందుకు కొట్రవై అంగీకరించకపోవడంతో కోపంతో రగిలిపోతుంది. దుర్గ గతం గురించి తెలుసుకున్న డీఎస్పీ మణికందన్ ( భరత్) .. సీబీఐ ఆఫీసర్ నవాజ్ (ఆదిత్య మీనన్) ఆమె కోసం  గాలిస్తూ ఉంటారు. అరుణాచలంపై ఉన్న అవినీతి కేసు ఏమిటి? కుట్రవై గతం ఎలాంటిది? దుర్గ ఎవరు? ఆమెతో కొట్రవైకి  ఉన్న సంబంధం ఎలాంటిది? అధికారం కోసం అరుణాచలం పెద్ద కూతురు ఏం చేస్తుంది? ఆయన చిన్నల్లుడు ఎలాంటి ప్లాన్ వేసాడనేది మిగతా కథ. విశ్లేషణ: పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే వెబ్ సిరీస్ అయిన సినిమా అయిన జనాలని ఆకర్షిస్తుంటుంది. ఎందుకంటే అవి నిజజీవితంలోని రాజకీయ నాయకుల కథలు కాబట్టి. తమిళనాడులో రాజకీయాలు ప్రతీ సంవత్సరం ఉత్కంఠభరితంగా సాగుతుంటాయి. వాటినే ప్రధానంగా చేసుకొని సాగే కథ ఇది. కథ మొదలవ్వడమే ఒక సస్పెన్స్ తో మొదలవుతుంది. అక్కడి నుండి చివరి వరకు కథ అదే ఇంటెన్స్ తో కొనసాగుతుంది. వసంతబాలన్ రాసుకున్న కథని అంతే గిస్ర్పింగ్ తో తెరకెక్కించాడు. ప్రజలకు మంచి చేయాలనే ముఖ్యమంత్రికి తన కుటుంబసభ్యులే వెన్నుపోటు పొడవాలనుకోవడం ఓ వైపు ఉంటే... మరోవైపు అతణ్ణి ఆ సీటు నుంచి దింపేయాలని సరైన టైమ్ కోసం శత్రువులు చూస్తుంటారు. ముఖ్యమంత్రి జైలుకు వెళ్తే తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని కుటుంబసభ్యులు మోసాలకు పాల్పుతుంటారు. ఇలా ఈ కథ అనేక కోణాల్లో అనేక మలుపులతో కొనసాగుతుంది. స్క్రీన్ ప్లే ఈ సిరీస్ కి హైలైట్ గా నిలిచింది. ప్రధానంగా కన్పించే పాత్రలు సహజంగా నటించారు. ఆ పాత్రలను చివరివరకూ నడిపించిన విధానం మెప్పిస్తుంది. అనవసరమైన సన్నివేశాలు ఎక్కడ కనిపించవు. చివర్లోని ట్విస్టులు ఈ సిరీస్ కి అదనపు బలాన్ని సమకూర్చాయి. తెరవెనుక జరిగే రాజకీయాలు, రంగులు మార్చే మనుషులను వాస్తవానికి దగ్గరగా చూపించారు. రాజకీయాలకి సంబంధించిన సన్నివేశాలను, ఫ్యామిలీ ఎమోషన్స్ తో ముడిపెట్టడం వలన ఆడియన్స్ కి ఎక్కడ బోర్ అనిపించదు. ఫైట్స్ లో కాస్త రక్తపాతం కన్పిస్తుంది. దానిని కాస్త స్కిప్ చేస్తే బాగుంటుంది. అడల్ట్ సీన్లు లేవు. ఫ్యామిలీతో కలిసి చూసేలా మేకర్స్ ఈ సిరీస్ ని మలిచారు. గిబ్రాన్ మ్యూజిక్ బాగుంది. రవిశంకరన్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. రవికుమార్ ఎడిటింగ్ నీట్ గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. నటీనటుల పనితీరు: అరుణాచలం పాత్రలో కిషోర్ ఒదిగిపోయాడు. ఆముదవల్లిగా  రమ్య నంబీషన్, కొట్రవై గా శ్రీయా రెడ్డి, దుర్గగా ఖుస్రుతి, మణికందన్ గా భరత్, నవాజ్ గా ఆదిత్య మీనన్ తమ పాత్రలకి న్యాయం చేశారు. ఫైనల్ గా : థ్రిల్ ని పంచే ఈ పొలిటికల్ డ్రామా వర్త్ వాచింగ్. రేటింగ్ : 2.75 / 5 ✍️. దాసరి మల్లేశ్
మొన్న బెంగుళూర్ (bangalore) లో జరిగిన రేవ్ పార్టీ (rave party) విషయం ఎంతగా సంచలనం సృష్టించిందో  అందరకి తెలిసిందే.  పలువురు సినీ సెలబ్రిటీస్ అందులో పాల్గొన్నారని పేరు వచ్చింది. అందులోను  మరి ముఖ్యంగా ప్రముఖ నటి హేమ (hema)కూడా ఉండటంతో కేసు ఆసక్తిగా మారింది. ఇప్పుడు  కొన్ని సంచలన విషయాలు బయటకి వచ్చాయి హేమ డ్రగ్స్ తీసుకున్నట్టుగా పోలీసులు నిర్దారించారు. ఆమె రక్త నమూనాలని పరీక్షకి పంపించగా పాజిటివ్  రిపోర్ట్ వచ్చింది. ఈ మేరకు బెంగుళూర్ పోలీసులు అధికారకంగా ప్రకటించారు. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా  షాక్ కి గురయ్యింది. అలాగే  ఆ పార్టీలో పాల్గొన్న ఎనభై ఏడు మంది డ్రగ్స్ తీసుకున్నట్టు   పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడు ఈ విషయం ఇండియా మొత్తం హాట్ టాపిక్ అయ్యింది. అంత మంది కలిసి ఒక పార్టీ లో డ్రగ్స్ తీసుకోవడం అందరకి పాజిటివ్ రావడం బహుశా ఇదే తొలిసారి కావచ్చు. తెలుగు రాష్ట్రాలకి చెందిన  మరికొంత మంది సినీ, రాజకీయ ప్రముఖులు కూడా వీరిలో ఉన్నారు. వాళ్ల పేర్లు కూడా త్వరలోనే బయటకి రానున్నాయి ఇక హేమ డ్రగ్స్ కేసులో పట్టుబడిన దగ్గర్నుంచి నేను రేవ్ పార్టీ లో లేనని చెప్పుకుంటు వస్తుంది. హైదరాబాద్ లోనే ఉన్నానని చెప్పడంతో పాటు తన ఇంట్లోనే  బిర్యానీ కూడా తయారు చేసినట్టు వీడియోలు చేసింది. ఈ విషయం మీద కూడా పోలీసులు సీరియస్ గా ఉన్నారు.1989 లో సినీ రంగ ప్రవేశం చేసిన హేమ ఇప్పటివరకు నూట తొంబై చిత్రాలకి పైనే చేసింది   
Music plays a crucial role in the result of movies. Films that are musically hit have high chances to do well at the box office as well. In fact, chartbuster songs help in creating buzz. Anup Rubens is one of the most successful music directors in Telugu who is known for his melodious, romantic, and soulful songs. Anup Rubens has given many classic hits such as Jai, Lovely, Ishq, Gunde Jaari Gallanthayyinde, Prema Kavali, Manam, Heart Attack, Temper, Soggade Chinni Nayana, Bangarraju, Gopala Gopala, Nene Raju Nene Mantri, 30 Rojullo Preminchadam Ela, etc. His love, emotional, and melody songs haunt us. Now, the sensational composer who is enjoying the top form is busy with multiple projects and is set to offer back-to-back musical treats with his upcoming bunch of films. Meanwhile, the evergreen movie Manam for which Anup Rubens provided a blockbuster album completes 10 years after its release today. The makers are holding special screens across the Telugu states, on the occasion. Anup Rubens shared a video of him playing Manam tune on the keyboard which takes us into a trance. The video is going viral on social media with a humongous response. https://www.instagram.com/reel/C7R-nbmSvQI/?igsh=MWltdDJqMmlpcTg4Yw== Currently, Anup Rubens is working on action king Arjun Sarja's pan India movie. He is scoring music for Gowri Ronanki’s project. He is also working on a project being produced by AK Entertainments. He is also part of Sumanth’s next directed by Santhosh. He reunited with Aadi Saikumar for whom he provided many chartbuster albums. The film Krishna From Brindavanam is directed by Veerabhadram Chowdary. Anup Rubens also signed Akash Puri’s new movie with Vijay Konda. The music director who is also in talks for some other projects will reveal them once everything is finalized.
ప్రస్తుతం 'దేవర', 'వార్ 2' సినిమాలతో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR).. తన తదుపరి చిత్రాన్ని ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ఆగస్టు నుంచి ఈ మూవీ షూటింగ్ మొదలు కానుందని ఇటీవల ప్రకటించారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక కూడా చకచకా జరుగుతున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్ గా రష్మికా మందన్న (Rashmika Mandanna) పేరును ఖరారు చేసినట్లు సమాచారం. 'పుష్ప-1'తో పాన్ ఇండియా హీరోయిన్ గా అవతరించింది రష్మిక. గతేడాది డిసెంబర్ లో 'యానిమల్'తో బ్లాక్ బస్టర్ అందుకున్న ఆమె.. ఈ ఆగస్టులో 'పుష్ప 2'తో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే 'రెయిన్ బో', 'ది గర్ల్ ఫ్రెండ్', 'కుబేర' వంటి సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. ఇక ఇప్పుడు ఎన్టీఆర్-నీల్ ప్రాజెక్ట్ రూపంలో భారీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా దేశవ్యాప్తంగా రష్మికకు మంచి గుర్తింపు ఉంది. ఎన్టీఆర్-నీల్ ప్రాజెక్ట్.. భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ కావడంతో.. హీరోయిన్ గా రష్మికను ఎంపిక చేసినట్లు సమాచారం. అదే జరిగితే.. ఎన్టీఆర్, రష్మిక కాంబినేషన్ లో రానున్న మొదటి సినిమా ఇదే అవుతుంది.
ఈరోజుల్లో యువతలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన పెరగడం బాధాకర విషయం. ఇంచుమించు వార్తా పత్రికలలో ప్రతిరోజూ ఆత్మహత్య సంఘటల్ని చూస్తున్నాము. ఆత్మహత్య గురించి ఆలోచించడం చాలా తెలివి తక్కువ పని. మానవ శరీరం దేవుడిచ్చిన విలువైన బహుమతి. చిన్న చిన్న విషయాల కోసం ప్రాణాలను విడవటం మంచిదికాదు. పిరికిపందలు,బలహీన మనష్కులే జీవితపు సవాళ్ళను ఎదుర్కోవడానికి భయపడతారు. అటువంటివారే ఇటువంటి తెలివితక్కువ పనులకు ఒడిగడతారు. ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా సవాళ్లను ఎదుర్కునేవాడు ఎప్పుడూ ఇలాంటి ఆలోచన చేయడు. ఆ సవాళ్లకు పరిష్కార మార్గాలను అన్వేషిస్తాడు. చాలామంది తమ కోరికలు నెరవేరలేదు అని నిస్పృహ చెంది ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ మనకు ఏది ప్రాప్తమో అదే దక్కుతుంది అనే సత్యాన్ని గ్రహించుకోలేరు. చిత్తశుద్ధితో, నిజాయితీతో పనిచేసి మనకు ఆ అర్హత కలిగించే శక్తిని ఎందుకు పెంచుకోకూడదు. ఓ క్షణం ఆలోచిస్తే ప్రాణం తీసుకోవడానికి మించిన ధైర్యం ఈ లోకంలో ఇంకోటి ఉందని నేను భావించను. అలాంటి నీ ధైర్యాన్ని కొంచెం నీ జ్ఞానికి జత చేసి సమస్యపై పోరాటం చేస్తే అసాధ్యమైనా సుసాధ్యం కాగలదు. కష్టాల్లో మన మనసు ఆలోచనా విధానం రాకెట్ వేగంతో ఉండాలి. మన నిర్ణయాలు,కార్యాచరణ మిస్సైల్ లా సాగాలి. మనో నిబ్బరాన్ని మించిన ఆయుధం ఇంకోటి లేదు. అది ఎప్పుడూ కోల్పోకూడదు. కనుక చిన్న చిన్న విషయాలకు ప్రాణాలను త్యజించి ఎంతో విలువైన జీవితాన్ని కోల్పోయి దేవుడు ఇచ్చిన దేహాన్ని హత్య చేసి వెళ్లిపోతే దేవుడు కూడా క్షమించడు. ◆ వెంకటేష్ పువ్వాడ  
చాలారోజుల క్రితం ఒక గొప్ప వ్యాపారి ఉండేవాడు. వ్యాపార నిమిత్తం అతను ఓసారి దూరదేశాలకు బయల్దేరాడు. వెళ్తూ వెళ్తూ అతను, తన దగ్గర పని చేసే ముగ్గురు పనివాళ్లని పిలిచాడు. ‘చూడండి! నేను తిరిగి రావడానికి కాస్త సమయం పడుతుంది. ఈలోగా నేను మీకో పని అప్పచెబుతున్నాను. మీ ముగ్గురికీ నేను కొంత డబ్బుని ఇస్తున్నాను,’ అంటూ మొదటి వ్యక్తికి ఐదువేలు, రెండో వ్యక్తికి రెండువేలు, మూడో వ్యక్తికి వేయి రూపాయల డబ్బుని చేతికిచ్చాడు.   అలా యజమాని తన ముగ్గురు పనివాళ్లకీ డబ్బుని అందించి ప్రయాణమైపోయాడు. కొంతకాలం తర్వాత యజమాని తిరిగివచ్చాడు. ‘నేను మీకిచ్చిన డబ్బుని ఏం చేశారు?’ అని ఆ ముగ్గురినీ అడిగాడు.   ‘ప్రభూ! వ్యాపారం చేయడం మీ లక్షణం. డబ్బుని స్థిరంగా ఉంచడం మీకు ఇష్టం ఉండదు. మీ మనస్తత్వం తెలిసినవాడిని కనుక మీరిచ్చిన డబ్బుని పెట్టుబడి పెట్టాను. రాత్రింబగళ్లు కష్టపడ్డాను. ప్రస్తుతానికి మీరు ఇచ్చిన డబ్బు రెట్టింపైంది,’ అని పదివేల రూపాయలని చేతిలో పెట్టాడు మొదటి పనివాడు.   ‘ప్రభూ! వ్యాపారం చేయడం నాకు అలవాటైన విద్య కాదు. కానీ డబ్బుని అలా నిరుపయోగంగా ఉండటం నాకు ఇష్టం లేకపోయింది. అందుకనే నష్టం వచ్చే ప్రమాదం ఉందన్న భయం ఉన్నా కూడా ఆ డబ్బుతో వ్యాపారం చేశాను. ఒళ్లు వంచి పనిచేశాను. అదృష్టవశాత్తూ ఫలితం దక్కింది. రెండు వేలు కాస్తా నాలుగు వేలు అయ్యాయి,’ అని చెప్పుకొచ్చాడు రెండో పనివాడు.   ‘ప్రభూ! మీరు పాపం డబ్బుని ఎంతో కష్టపడి సంపాదిస్తూ ఉంటారు. డబ్బు కోసం ఇల్లు విడిచి ఎక్కడెక్కడో వ్యాపారం చేసి వస్తుంటారు. అలాంటి డబ్బుని ఏదో ఒకటి చేసి పాడు చేయడం నాకు ఇష్టం లేకపోయింది. అందుకే ఓ గొయ్యి తీసి ఎవరికీ కనిపించకుండా ఆ డబ్బుని దాచిపెట్టాను. ఇదిగోండి మీరు ఇచ్చిన సొమ్ముని యథావిధిగా మీ చేతిలో పెడుతున్నాను,’ అంటూ వెయ్యి రూపాయలు ఉన్న మూటని వ్యాపారి చేతిలో పెట్టాడు మూడో పనివాడు.   ‘మూర్ఖుడా! డబ్బయినా, ప్రతిభ అయినా ఒక వరంలాంటిది. దాన్ని ఉపయోగించకపోతే ఎవరికీ పనికిరాకుండా పోతుంది. నీకు ఇచ్చిన అవకాశాన్ని వాడుకోలేకపోయావు. ఆ డబ్బు నీకూ ఉపయోగపడలేదు, నాకూ ఉపయోగపడలేదు. మొదటి ఇద్దరూ నేను ఇచ్చిన డబ్బులతో పాటు, వచ్చిన లాభాలని అట్టిపెట్టుకోండి. కానీ మూడో వ్యక్తికి ఇచ్చిన వేయి రూపాయలని కూడా నేను తిరిగి తీసేసుకుంటున్నాను,’ అన్నాడు వ్యాపారి.   ఇది బైబిల్‌లో Parable of the Talents అనే కథ ఆధారంగా రాయబడింది. ఇందులో వ్యాపారి తన ముగ్గురు పనివాళ్లకీ ఇచ్చిన సొమ్ముని ‘Talent’ అని పిలుస్తాడు. Talent అనేది పూర్వకాలంలో డబ్బుకి ఓ కొలబడ్డగా వాడేవారు (మిలియన్, లక్ష, వేయి లాగా). వ్యాపారి మొదటి పనివాడికి ఎనిమిది టాలెంట్లు, రెండోవాడికి రెండు టాలెంట్లు, మూడోవాడికి ఒక్క టాలెంటు ఇచ్చి వెళ్తాడన్నమాట. కానీ ఇక్కడ టాలెంట్ అంటే ప్రతిభ అన్న అర్థం కూడా వస్తుంది! ప్రకృతి మనలో ప్రతి ఒక్కరికీ కొన్ని టాలెంట్స్ ఇస్తుంది. వాటిని సవ్యంగా వాడుకున్నవాడు జీవితంలో పైకి వస్తాడు. ఉన్న ఒక్క టాలెంటునీ వాడుకోకుండా దాచుకున్నవాడు ఎందుకూ కొరగాకుండా పోతాడు. ఎక్కడ ఏ నష్టం వస్తుందో అని భయపడుతూ తన ప్రతిభని అణచివేసిననాడు జీవితం వృధా అయిపోతుంది. - నిర్జర.  
  మనసులో ఏదీ దాచుకోలేకపోవడం చాలా మంది బలహీనత. బాధ అయినా, సంతోషం అయినా, దుఃఖం అయినా తనకు తెలిసిన వారికో లేక స్నేహితులు, ఆత్మీయులకో ఏదో ఒక  సందర్భంలో చెప్పుకుని తీరతారు. అయితే ఇలా చెప్పడం తప్పని కాదు కానీ.. కొన్ని విషయాలు మాత్రం ఇతరులతో అస్సలు చెప్పడం మంచిది కాదని అంటున్నారు వ్యక్తిత్వ విశ్లేష నిపుణులు. ఏ వ్యక్తి అయినా ఇతరులతో అస్సలు చెప్పకూడని 5 విషయాలేంటో తెలుసుకుని వాటిని పాటిస్తే  వారి జీవితం చాలా మెరుగ్గా ఉంటుంది. ఆ అయిదు విషయాలేంటో తెలుసుకుంటే.. ఆర్థిక స్థితి.. ఉద్యోగం చేసేవారు అయినా వ్యాపారం చేసేవారు అయినా పొదుపు చేసేవారు అయినా తమ ఆర్థిక స్థితి గురించి మరో వ్యక్తికి చెప్పడం మంచిది కాదు. ప్రతి వ్యక్తి ఆర్థిక స్థితి సామాజిక స్థితిపై ప్రభావం చూపిస్తుంది. డబ్బును చూసి మనుషులు మసలుకునే కాలమిది. ఎవరిదగ్గరైనా డబ్బు ఎక్కువ ఉందని తెలిసినా, ఎక్కువ సంపాదిస్తున్నారని తెలిసినా అప్పు కోసం, సహాయాల కోసం సులువుగా చుట్టూ చేరతారు. పక్క మనిషి గురించి పట్టించుకోని ఈ కాలంలో ఆర్థిక సహాయాలు చెయ్యడం అంత మంచిది కాదు. అందుకే ఆర్థిక స్థితి గురించి ఎవరికీ చెప్పకూడదు. ఇంటి సమస్యలు.. ప్రతి ఇంట్లోనూ సమస్యలుంటాయి. ఇంటి సమస్యలను ఇంటి వారితో చర్చించి వాటిని చక్కబెట్టుకోవడం శ్రేయస్కరం. అలా కాకుండా సలహాలు, సూచనలు ఇస్తారనో లేదా మనసులో భారం దించుకోవాలనే ఆలోచనతోనో ఇంటి సమస్యలు బయటి వారికి, తెలిసిన వారికి చెప్పడం మంచిది కాదు. రిలేషన్ గొడవలు..  నిజానికి తోబుట్టువులు, చుట్టాలు, బాగా దగ్గరి వారైనా సరే.. భార్యాభర్తల సమస్యలలో జోక్యం చేసుకోవడం, తీర్పులు ఇవ్వడం మంచిది కాదు. ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న గొడవలు, సమస్యలు వారే పరిష్కరించుకుంటే వారిద్దరికి ఒకరి మీద మరొకరికి గౌరవం పెరుగుతుంది. ఏ సమస్యకైనా ప్రతి వ్యక్తి స్పందన వేరుగా ఉంటుంది. అనుభవాలు కూడా వేరుగా ఉంటాయి. కాబట్టి సమస్యలను బయటకు, లేదా ఇతరుల దగ్గరకు తీసుకెళ్లడం, చెప్పడం మంచిది కాదు. మూడవ వ్యక్తికి భార్యాభర్తల సమస్యలు చెబితే వారు దాన్ని ఎంటర్టైన్మెంట్ గా చూస్తారు. బలహీనతలు.. ప్రతి వ్యక్తిలోనూ బలాలతో పాటూ బలహీనతలు ఉంటాయి. చాలామంది వ్యక్తులలో లోపాలు, బలహీనతలను వెతుకుతారు. వాటిని వేలెత్తి చూపిస్తారు. విమర్శిస్తారు. అందుకే వ్యక్తులలో బలాలు బయటపెట్టినా సమస్య లేదు కానీ బలహీనతల గురించి మాత్రం ఎట్టి పరిస్థితిలో ఎవరికీ చెప్పకూడదు. ప్రణాళికలు.. పెద్ద పెద్ద విషయాల గురించి నిర్ణయాలు తీసుకునే ముందు, పెద్ద ప్రణాళికలు వేసుకునేటప్పుడు వాటిని మరొక వ్యక్తితో చెప్పకూడదు. జీవితంలో ఇంకా ఎదిగే దశలో వేసుకునే ప్రణాళికలు ఇతరులతో చెప్పకూడదు.                                                      *రూపశ్రీ.  
ఆ స్ప్రిరిన్ ,వార్ ఫారిన్ మందులతో రక్త శ్రావం నిపుణుల పరిశోదనలో వెల్లడి.. ఒకవేళ మీరు రక్తం పల్చబడేందుకు వాడే మందులు అవసరం లేదని.వాస్తవానికి సహజంగా రోగులకు ఇచ్చే బ్లడ్ తిన్నర్స్ అస్టిలిన్ ను తీసుకోవడం మానాలని దీనివల్ల అధిక రక్తశ్రావం  జరగడం వల్ల వచ్చే పరిణామాలు నియంత్రించ కుంటే ముప్పే.7౦౦ మందిపై జరిపిన పరిశోదనలో మిచిగన్ లోని క్లినిక్ లో వీనస్ త్రాంబో  ఎంబాలిజం లేదా గడ్డ కట్టడం లేదా ఆర్టియాల్ ఫైబ్రి లేషన్ లో గుండె సరిగా కొట్టు కోక పోవడం వల్ల గుండె పోటు వస్తుంది. రోగులకు సాధారణంగా లభించ్గే బ్లడ్ తిన్నేర్స్ వార్న్ ఫారిన్ గుండె సమస్య లేకపోయినా ఆస్ప్రిన్ తీసుకునే వారు అని పరిశోదనలో వెల్లడించారు.మనకు తెలిసిన విషయం  ఏమిటి అంటే ఆస్ప్రిరిన్  పెనేషియా డ్రగ్ కాదని కొంతమందిలో ఎక్కువశాతం రక్త్గ శ్రావం జరిగింది.అయితే క్లినిక్స్ లో అస్ప్రిరిన్ వినియోగం  తగ్గించే ప్రయాత్నం చేశామని పేర్కొన్నారు.  ఎవరికి అయితే అవసరం లేదో వారికి అస్ప్రిరిన్ ఇవ్వలేదని మిచిగాన్ విశ్వవిద్యాలయానికి చెందిన కార్దియలజిస్ట్ హెల్త్ ఫ్రాంకల్ కార్డియో వాస్క్యులార్ సెంటర్ కర్దియలజిస్ట్ డాక్టర్ జాఫ్రీ బార్నేస్ అన్నారు.పరిశోదనలో ఎస్ప్రిరిన్ వినియోగం తగ్గించామని 46.6 % తగ్గించడం వల్ల రక్త శ్రావం తగ్గించగలిగామని రక్తశ్రావం ౩2.౩% వినియోగం తగ్గిందని వివరించారు. ప్రతి వెయ్యి మందిలో ఆస్పిరిన్ మానివేయడం వల్ల రక్త స్రావం తగ్గిందని పేర్కొన్నారు.అస్పిరిన్ ఆపడం వల్ల వచ్చిన ఫలితాలను జామా నెట్వర్క్ లో ప్రచురించారు.మేము పరిశోదన ప్రారంభించగానే అప్పటికే వైద్యులు అస్ప్రిరిన్ వినియోగం తగ్గించారని మాపరిశోదనలో రక్త శ్రావం వంటి సంఘటనలు పరిణామాలు తీవ్ర రక్త శ్రావం ఆపడం ద్వారారోగులను కాపాడగలిగా మని ఇంటర్నల్ మెడిసిన్ స్కూల్ జనరల్ ఫిజీషియన్లకు ఆరోగ్య శాఖ సిబ్బందికి  రోగుల కు బ్లడ్ తిన్నర్ గా అస్టిలిన్ ను వినియోగించరాదనిపరిశోధకులు సూచించారు. ఆస్టిలిన్ వాడే వారి కొంతమేర తక్కువ స్థాయిలో తగ్గించాల్సిన అవసరం ఉందని పరిశోధకులు వెల్లడించారు.ఇందులో  రక్తం పల్చబడితే ఇతర మందులతో పాటు ఎస్ప్రిరిన్ ను పరిసీలించినట్లు తెలుస్తోంది.మరో పరిశోదనలో వార్ ఫారిన్ తీసుకుంటున్న రోగులలో అస్పిరిన్ అర్తియాల్ ఫైబిలేషణ్,వి టి ఇ వీనస్ త్రాంబో ఎంబాలిజం లో రక్త శ్రావం ఎక్కువగా ఉందని వార్ ఫారిన్ తీసుకున్న వారిలోనూ రక్తశ్రావం జరగడం గమనించారు.అస్పిరిన్ తీసుకునే వారిలో ఇలాంటి సమస్యలు గమనించమని అయితే రక్తం గడ్డకట్టడం కన్నా రక్త శ్రావం ఎక్కువజరిగిందని పరిశోధకులు వెల్లడించారు.కొంత మందికి అస్టిలిన్ ప్రాణాలు రక్షిస్తే కొంతమందికి ఇస్కిమిక్ స్ట్రోక్ వచ్చిన చరిత్ర ఉందని గుండెపోటు అవసరమైన సమయంలో గుండెకు స్టంట్ పెట్టాల్సిన  పరిస్థితి వచ్చిందని రక్త ప్రవాహం పెరగడం గుండె సంబంధిత రక్త్గానాళా లలో సమస్యలు ఉన్నవారికి అందించడం అత్యవరం లాభం. మనం ఎదుర్కున్న సవాలు ఏమిటి అంటే గుండె సంబందిత సమస్యలు లేనివారు సైతం అస్పిరిన్ తీసుకుంటే యాంటి కాగులెంట్ గా సూచించవచ్చని ప్రముఖ హేపటాలజిస్ట్ ప్రొఫెసర్ జోడాన్ స్చేఫెర్ జనరల్ మెడిసిన్ వివరించారు.ప్రాధమిక స్థాయిలో నివారణకు అస్పిరిన్ వాడతారని గుండెపోటుకు చాలా తక్కువ ప్రభావం ఉంటుందని వార్ ఫారిన్ వాడినట్లైతే గుండె పోటును ఎదుర్కునేందుకు వాడరాదని అస్పిరిన్ పై సమీక్షించాలని మీసంరక్షణ చూసేవారు లేదా మీ ఫ్యామిలీ డాక్టర్ వీటి ప్రభావం నుండి బయట పడితే కొంతమేరా ప్రాణ హాని తీవ్ర రక్త్గశ్రావాని నివారించవచ్చు. 
బరువు తగ్గాలని అనుకునే వాళ్లకి శుభవార్త. ఇకమీరు బరువు తగ్గడానికి కొత్తమందులు వచ్చేసాయి. అయితే నియమ నిబందనల  ప్రకారం మందులు వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. ఊబకాయం తగ్గాలంటే... ఊబకాయం తగ్గించుకోడానికి చాలామంది చలారకాల పద్దతులు అనుసరిస్తూ ఉంటారు. అందుకోసం పెద్దమొత్తంలో డబ్భులు వెచ్చిస్తూ ఉంటారు.  చేయని ప్రయత్నము లేదు అవసరమైన పక్షం లో సర్జరీ లకైనా వెనుకాడరు ఒక్కోసారి సర్జరీ కూడా ప్రాణంతకం అవుతుంది. లిపోసక్షన్,లేదా టమ్మీటక్ సర్జరీ,వెయిట్ రిడేక్షన్ కోసం రకరకాలక్లినిక్స్ ను ఆశ్రయిస్తూ ఉంటారు. ఇక్కడ ఆహారం లో మార్పులు, వ్యాయామం పూర్తిగా దీర్ఘకాలం పాటు పాటించినా ఊబకాయం తగ్గని పరిస్థితి.అయితే ఊబాకాయం ఒక బయోలాజికల్ డిసీజ్ గా పేర్కొన్నారు. అప్పుడప్పుడు దానికి మందులతో చికిత్చ అవసరం అని నిపుణులు సూచిస్తున్నారు.   * ఎవరైతే ఊబకాయం తో బాధపడుతున్నారో ఓబెసిటి  మందులు వాడాలంటే వారి జీవన శైలి ని మార్చుకోవాలన్న నూతన నిబందన లు విధించింది. *ఇవి కొన్ని మల్టిపుల్ డ్రగ్స్ వే గో వై ,క్య్యస్ ఎం జే ఏ, సక్ష్ ఎండా ,కాంట్రోవ్, వీటిని మాత్రమే అనుమతించినట్లు బృందం వెల్లడించింది. *ఏ జి ఏ అమెరికన్ గ్యాస్ట్రో లాజికల్ సంస్థ సూచనల ప్రకారం డాక్టర్స్ ఇచ్చే ప్రిస్కిప్షన్ మేరకు ఊబకాయం తగ్గించే మందులు వాడాలని సూచించింది. జీవన శైలి లో మార్పులు చేయాలని సూచించింది పరిమిత ఆహారం తోపాటు వ్యాయామం చేస్తే బరువు తగ్గవచ్చని పేర్కొంది. *ఈ అంశాన్ని గ్యాస్ట్రో ఎంట్రాలజీ జర్నల్ లో నియమనిబందనలను వెల్లడించారు. ఊబకాయానికి ఆధునిక పద్దతిలో చేసేందుకు వీలుందని నిపుణులు వెల్లడించారు. *నియమిత ఆహారం వ్యాయామం ఒక్కటే చేస్తే ఊబకాయం నియంత్రించలేరు. అలా చేయడం వల్ల విఫల మయ్యరని ఒబెసిటి బయోలాజికల్ డిసీజ్ అయినందున అప్పుడప్పుడు తరచుగా మందులు ఫార్మాకో తెరఫీ తో చికిత్చ అవసరమని పేర్కొన్నారు. యాలె స్కూల్ ఆఫ్ మెడిసిన్ కు చెందినా ప్రొఫెసర్ డాక్టర్ జోన్ మోర్టాన్ బెరియాట్రిక్  విభాగం చీఫ్ మినిమల్లి ఇన్వి జివ్ సర్జన్ మాట్లాడుతూ ఎఫ్ డి ఏ నిబంధనల ప్రకారం ఊబాకాయాన్ని రక్షణతో కూడిన నిపుణులతో కూడిన సారధ్యం అవసరమని నిపుణుల సమక్షం లోనే రోగులయోక్క రోగి యొక్క అందం ఆకారం చెడకుండా వారు కోరు కున్న విధంగా ఊబకాయాన్ని తగ్గించవచ్చని.ఊబకాయం కేవలం బయోలాజికల్ దిజార్దర్ అంటే దాని ఆర్ధం స్వతసిద్ధంగా వారిని మొటివేట్ చేసేందుకు వారిని మానసిక సంబంధమైన శారీరక నిర్మాణం గా డాక్టర్ మోర్గాన్ పేర్కొన్నారు. *అమెరికన్ గ్యాస్ట్రో లాజికల్ సంస్థ కొన్నిమండులను ఊబకాయాన్ని తగ్గించేందుకు సూచించింది.మోర్గాన్ నేతృత్వం లోని బృందందీనిని తెరఫీ సహకారం అవసరమని సమర్ధించండి.ఫార్మా కో తెరఫీ తోపాటు జీవన శైలిలో మార్పులు ఆరోగ్యంగా ఉండేందుకు మంచిఫలితాలు సాధించవచ్చు అని అంటున్నారు మోర్గాన్. ఊబకాయాన్ని బి ఎం ఐ అంటే బోడి మాస ఇండెక్స్ ప్రకారం నిర్ధారిస్తారు. ౩౦ కే జి అంటే 27 కన్నా తక్కువ లేదా ఎక్కువ ఉంటారని బరువు ఆధారంగా శరీర నిర్మాణం ఉంటుంది. ఒక్కోసారి అండర్ వెయిట్ ఉన్నప్పుడు నష్టం కలిగిస్తుంది.ఏ జి ఏ అమెరికన్ గ్యాస్ట్రో ఎంత్రలాజికల్ సంస్థ కొన్ని మందులను కొన్ని మందులకు సంబందించిన పనితీరు ఎలాఉంటుందో సంరక్షణ వంటి వాటిగురించి వివరించింది. వే గొవై ,క్వెస్మియా, సక్సేండా, కాంటేరోవ్ వంటి మందులు ఎలా పనిచేస్తాయో వివరించారు.. వే గోవేవై- (సేమాగ్లుటైడ్ ) తరచుగా ఇది ఊబకాయానికి ఒక ప్రత్యామ్న్సయం. వేగోవై గ్లూకోజ్ ను నియంత్రిస్తుంది. వేగో వై వల్ల లాభాలు గ్యస్టిక్ ను ఖాళీ చేయకుండా నియంత్రిస్తుంది. ఈ మందు ప్యాక్రియాటిక్ నుండి వచ్చే ప్రమాదాన్ని నియంత్రిస్తుంది. క్య్ స్మియా- (ఫెంటర్ మైన్ టోపిరామూట్ ఇ ఆర్ )క్య్ స్మియా ఊబకాయానికి మైగ్రైన్ నియంతరించడానికి ,లేదా హ్హృద్రోగసంబంధమైన హై బిపి ఇక్కడ కీలక మైన అంశం ఏమిటి అంటే పిల్లల ఒబెసిటి విషయం లో కౌన్సిలింగ్ తరువాతే వినియోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. సక్షెన్ డా-(లీరా గ్లు టైడ్ )సక్షెన్ దా గ్లూకోజ్ ను నియంత్రించే శక్తి ఉంటుంది. గ్యస్టిక్ విడుదలను తగ్గిస్తున్బ్ది టైప్ 2 డయాబెటిస్ ను నియంత్రించడం లో సహకరిస్తుంది.పెంక్రియాటిక్ ప్రమాదం నుండి రక్షణ కల్పిస్తుంది. కాంట్రావే-(నత్రెక్ష్ వన్-బుప్రో ప్లాన్)ఇ ఆర్ రోగులకు కాంట్రావే పోగతాగే ప్రయాత్నం చేస్తారో ఒత్తిడికి గురి అవుతారో అలాగే మూర్చరోగుల సమస్యలు ఉన్నవారికి అంటే ఫిట్స్ వచ్చినవారికి ఈ మందు పనిచేస్తుంది.ఊబకాయానికి ఒర్లి స్టాల్ ను వినియోగించరాదనీ బృందం సూచించింది. దీనిపనితీరు చాలా ప్రతక్కువే అని ఎక్కువస్తాయిలో వివిదరకాల రియాక్షన్స్ గెలిసిస్ట్ 1౦౦ ను క్లినికల్ ట్రైల్స్ లో మాత్రమే వినియోగించాల ని ఏ ఐ జి సభ్యుల బృందం సూచించింది.చివరగా ఫెంటర్ మైన్ ఆహారం జీవనశైలి లో మార్పులు తప్పనిసరిగా చేపట్టాలి.డాక్టర్ మోర్గాన్ బృందం ఇచ్చిన సూచనలు అద్భుతమని. ఊబకాయానికి వ్యతిరేకంగా పనిచేసే సామర్ధ్యం ఉన్నట్లు రుజువైంది. ఒబెసిటి నియంత్రణలో వైద్యం పెద్దలు, అధికబరువు ఉన్నవాళ్ళు ఊబకాయం వల్ల వచ్చే ఇతర సమస్యలు బరువు తగ్గించడం లో ఆహారం వ్యాయామం పెద్దగాసహాయ పడలేదని డాక్టర్ జార్జ్ మోరానో యాలె మెడిసిన్ విదేశీ గుర్తింపు పొందిన వైద్య నిపుణులు వివరించారు. ఒబెసిటి స్థాయి పెరుగుతోంది... కొన్ని దశాబ్దాలుగా యునైటెడ్ స్టేట్స్ ఊబాకాయం తో బాధపడుతున్న వారిసంఖ్య పెరుగుతోంది. ౩౦5% 2౦౦౦-2౦౦9 లో 41.9% 2౦19-2౦2౦ నాటికి పిల్లలో 6.2% 197౦-8౦ ౩౩% 2౦17-2౦18 లో వివిదరకాల అనారోగ్య సమస్యలు ముడి పడి ఉన్నాయి.ఉదా ---గుండె సంబంధిత వ్యాధులు టైప్ 2 డయాబెటిస్ ,నిద్రలేమి ఆస్టియో ఆర్తరైటిస్, కొలస్ట్రాల్, లెవెల్స్ క్యాన్సర్, బి పి,ఒబెస్ ను క్రాస్కేడ్ ఎఫెక్ట్ గ్లుకోజ్ నియంత్రణ కొలస్ట్రాల్ ను నియంత్రించవచ్చు.దేశం లో ఊబకాయానికి చికిత్చ చేస్తే ఈ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్యను బరువు తగ్గడం ఊబకాయానికి జీవనశైలి కీలకమని మందులు లేకుండా ఒబెసిటి చికిత్చలు ఫెయిల్ విషయాన్ని గుర్తుచేశారు దీర్ఘకాలంగా మీరు ఊబకాయం సమస్యనుండి బయట పడవచ్చు.మీశరీరం బరువు ఆపగలదా?ఆపలేదా?అయితే చికిత్చ తప్పదా అప్పుడే మీకు మేటాబాలిక్ ఇంటర్ వెంక్షన్ మందులు అవసరం.దీర్ఘకాలం గా ఊబకాయ నియంత్రణకు వీతిగురించిన అవగాహన లేనివారు ప్రిస్క్రిబ్  చేయరు..ఊబకాయానికి వాడే మందు రోగి హెల్త్ ఇన్సూరెన్స్ లో కవర్ కాలేదు. ప్రజలలో అవగాహన ప్రిస్కిప్షన్ ఈ మందులు కేవలం వెయిట్ లాస్ కు మాత్రమే వినియోగిస్తారు. ఎవరైతే రిస్క్ భరించగలరో డాక్టర్ సలహా తీసుకుని లాభం ,నష్టం అంచనా వేయాల్సిందే.ఇతర ఆమ్శాలాను మదిమ్పుచేసిన తరువాత నిర్ణయించుకోవచ్చు. బెరియాట్రిక్ సర్జరీ మీకు ఉపయోగపడితే చేయించుకోవచ్చు. రోగి స్థితిని బట్టి ఏమి నిర్ణయించు కోవచ్చు రోగి గత చరిత్ర రోగి ఇచ్చే ప్రాధాన్యత ఆధారంగానే చికిత్చ చేస్తారు.
ఇంట్లో ఉన్నప్పుడు టీవీ చూస్తున్నా, ఏదైనా పని చేసుకుంటున్నా  పక్కనే ఒక ప్లాస్టిక్ బాటిల్ లో నీళ్లు పెట్టుకుని ఉంటారు. ఇక భోజనం చేసేటప్పుడు అయితే ఇంట్లో ఎంత మంది ఉంటే అన్ని ప్లాస్టిక్ బాటిళ్లతో నీళ్ళు పక్కన పెట్టుకుంటారు. రాత్రి నిద్రపోయే ముందు పక్కనే ప్లాస్టిక్ బాటిల్ లో నీళ్ళు పెట్టుకుంటారు.  ఇక బయటకు వెళ్లినా  వెంట ప్లాస్టిక్ బాటిల్ లో నీళ్ళు తీసుకెళ్లాల్సిందే. లేకపోతే బయట 20 నుండి 30 రుపాయలు పెట్టి నీళ్ళ బాటిల్ కొనాల్సి వస్తుంది. ఎక్కడైనా తాగుదామా అంటే పరిశుభ్రత గురించి, నీటి క్వాలిటీ గురించి ఆలోచిస్తాం. కొందరు అయితే ఆరోగ్యం మీద స్పృహతో ప్రయాణాలలోనూ, హోటళ్లలోనూ వాటర్ బాటిళ్లు కొనుగోలు చేసి నీరు తాగుతారు. కానీ ఇలా బాటిళ్లలో నీరు తాగడం అంత మంచిది కాదని ఎప్పటినుండో చెబుతున్నా ఇప్పుడు ఓ దారుణమైన నిజం బయటపడింది. ప్లాస్టిక్ బాటిళ్ళలో నీరు తాగడం గురించి శాస్త్రవేత్తలు షాకింగ్ నిజాలు బయటపెట్టారు. అందరూ వాటర్ బాటిళ్లలో నీరు తాగుతారు. ఇంట్లో అయినా, బయట నేరుగా బాటిళ్లతో కొనే నీరు అయినా పరిశుభ్రంగా ఉన్నాయని అనుకుంటారు. అయితే తాజాగా శాస్త్రవేత్తలు  డబుల్ లేజర్ సూక్ష్మదర్శిని ఉపయోగించి ఈ బాటిళ్లలో నీటిని పరిశీలించగా దిమ్మతిరిగిపోయే విషయాలు బయటపడ్డాయి. సగటు లీటర్ వాటర్ బాటిల్ లో రెండు మిలియన్ల కంటే ప్లాస్టిక్ ముక్కలు సూక్ష్మరూపంలో ఉంటాయట. ఇవి అదృశ్యరూపంలో ఉండే నానోప్లాస్టిక్ ముక్కలుగా తేలింది. కొలంబియా,  రట్జర్స్ విశ్వవిద్యాలయాల పరిశోధకులు మూడు సాధారణ బాటిల్ వాటర్ బ్రాండ్‌ల నుంచి  ఐదు బాటిళ్ల నీటిని  పరిశీలిస్తే, ఒక లీటరు నీటిలో 1,10,000, మరొక దాంట్లో  4,00,000 ఇలా ఉన్నాయి. మొత్తం మీద  ప్లాస్టిక్ ముక్కల సంఖ్య ప్రతి బాటిల్ కు  సగటున 2,40,000 ఉన్నాయి.  ఇవి ఒక మైక్రాన్ కంటే తక్కువ పరిమాణంలో ఉండే కణాలు. ఒక అంగుళంలో 25,400 మైక్రాన్లు ఉంటాయి.  ఇది మీటర్‌లో మిలియన్ వంతు. కాబట్టి మైక్రోమీటర్ అని కూడా పిలుస్తారు. మనిషి  జుట్టు దాదాపు 83 మైక్రాన్ల వెడల్పు ఉంటుంది. ఇంతకు ముందు ప్లాస్టిక్ బాటిళ్లలో నీటి గురించి జరిపిన అధ్యయనంలో 5 మిల్లీమీటర్ల నుండి పావు అంగుళం కంటే తక్కువగానూ, ఒక మైక్రాన్ వరకు ఉండే కొంచెం పెద్ద మైక్రోప్లాస్టిక్‌లను కనుగొన్నాయి. మైక్రోప్లాస్టిక్‌ల కంటే బాటిల్ వాటర్‌లో దాదాపు 10 నుండి 100 రెట్లు ఎక్కువ నానోప్లాస్టిక్‌లు ఉన్నాయని అధ్యయనాలు కనుగొన్నాయి.  ప్లాస్టిక్ బాటిళ్లలో ఇలాంటి నీరు తాగడం వల్ల కలిగే ఇబ్బందులు  ఏమిటంటే..  ఈ చిన్న కణాలు మెదడుకు రక్త సరఫరాకు అంతరాయం కలిగించడం,   వివిధ అవయవాలు,  క్రాస్ మెమ్బ్రేన్‌లను ప్రభావితం చేయడం చేస్తాయి. అదే విధంగా  ఈ  నానోప్లాస్టిక్‌లు పేగుల్లో పేరుకుపోయి వాటిని నిరోధించే అవకాశం ఉంది. ఇది మాత్రమే కాదు ఈ కణాలు మెల్లిగా రక్త నాళాల వైపు కదులుతాయి. మనిషి  శరీరంలో ఆల్వియోలస్ అనేది ఊపిరితిత్తుల భాగం. ఇది రక్తంలోకి ఆక్సిజన్‌ను విడుదల చేయడానికి,  రక్తం నుండి కార్బన్ డయాక్సైడ్‌ను స్వీకరించడానికి పెద్ద రంధ్రాలను కలిగి ఉంటుంది. ఈ కణాలు ఊపిరితిత్తులలోకి ప్రవేశించి రక్తం-గాలి ప్రసరణకు అవరోధాన్ని కలిగిస్తాయి. మరీ ముఖ్యంగా చిన్న ప్లాస్టిక్ కణాలు గర్భవతులలో మావిని ప్రభావితం చేస్తాయి. తల్లీబిడ్డలను కలిపే  అవయవం మావి. ఇది ప్రభావితం కావడం వల్ల  ఆక్సిజన్,  పోషకాలను తల్లి నుండి పిండానికి రవాణా చేయడం కష్టతరమవుతుంది.                                               *నిశ్శబ్ద.