పోయేది మొగుడేగా..!

భార్యాభర్తలైన సుబ్బారావు, సుందరి ఏడు గంటలు ఏకధాటిగా దెబ్బలాడి అలసిపోయారు.
చివరికి..
సుబ్బారావు-- "..సరే, పైన దేవుడున్నాడు ... నాది తప్పయితే నేనే పోతాను..'' అన్నాడు రొప్పుతూ.
"..గుళ్లో అమ్మోరుంది..నాది తప్పయితే నా పసుపు కుంకాలే పోతాయిలే...'' ముక్కు చీదుతూ అంది సుందరి.