నెయిల్ పాలిష్ ఇలా కూడా వేసుకోవచ్చు...!

 

ఒక్కొక్కరికి ఒక్కో అలవాటు ఉంటుంది. కొందరు కుక్కల్ని పెంచుకుంటే, మరికొందరు పిల్లుల్ని పెంచుకుంటారు. ఇంకొందరయితే గోళ్లు పెంచుకుంటారు. గోళ్లు పెంచడం అంటే అలా ఇలా కాదు... చాలా శ్రద్ధ తీసుకుంటారు... ఇంకా చెప్పాలి అంటే గోళ్ళపైన ఎంతయితే శ్రద్ధ పెడతారో నెయిల్ పాలిష్ చేసుకోవడంలో కూడా అంతే శ్రద్ధ వహిస్తారు. నెయిల్ పాలిష్ లో క్రియేటివిటీ ఏ రేంజ్ కి వెళ్లిందో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి...