Home

»

Latest News

వరుణ్ బాబు "బాబా"ని ఎప్పుడు కలిశాడో తెలుసా?

Jun 27, 2016 11:36AM



మెగా కుటుంబానికి, సూపర్ స్టార్ రజనీకాంత్ కు మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ సాన్నిహిత్యంతో చిరంజీవి కుటుంబ సభ్యులు ఈపాటికే రజనీని చాలా సార్లు కలిశారు. అయితే.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మాత్రం రజనీకాంత్ ను "బాబా" షూటింగ్ టైమ్ లో కలిశాడట. అప్పట్లో రజనీని చూసి ఆశ్చర్యానికి గురైన తాను నిన్న జరిగిన "కబాలి" ఆడియో వేడూకకు ముఖ్య అతిధిగా హాజరవ్వడం తనకు చాలా గర్వంగా ఉండని పేర్కొన్నాడు వరుణ్ తేజ్. ఇకపోతే.. వరుణ్ ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ సినిమా, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాల చిత్రీకరణ ఏకకాలంలో జరుగుతుందని తెలుస్తోంది!

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com