Home

»

Latest News

ఆర్.ఎఫ్.సి. లో మాస్ రాజా రవితేజ "వీర"

Mar 14, 2011 8:11PM

 ravi teja stiils, ravi teja images, ravi teja pics, ravi teja photos, ravi teja pictures,  ravi teja   wallpapers  ఆర్.ఎఫ్.సి. లో మాస్ రాజా రవితేజ "వీర" చిత్రం షూటింగ్ జరుగుతోంది. సంచలన హీరో, మాస్ రాజా రవితేజ హీరోగా, కాజల్ అగర్వాల్, తాప్సి హీరోయిన్లుగా, రమేష్ వర్మ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం మాస్ రాజా రవితేజ "వీర". ఈ చిత్రం ఒక విభిన్న కథాంశంతో నిర్మించబడుతున్న ఎంటర్ టైనర్ షూటింగ్ ఆర్.ఎఫ్.సి. (రామోజీ ఫిలిం సిటీ) లో జరుగుతోంది.

 

ఈ మాస్ రాజా రవితేజ "వీర" చిత్రంలో కాజల్ అగర్వాల్ "కబడ్డీ చిట్టి" గా పక్కా మాస్ పాత్రలో ప్రేక్షకులకు కనువిందు చేస్తుంది. మరో హీరోయిన్ తాప్స ఒక ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ ప్రొఫెషనల్‍ గా నటిస్తూంది. ఈ మాస్ రాజా రవితేజ "వీర" చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తూండగా, పరుచూరి బ్రదర్స్ ఈ మాస్ రాజా రవితేజ "వీర" చిత్రానికి సంభాషణలు వ్రాస్తున్నారు.

 

ఆర్.ఎఫ్.సి. లో మాస్ రాజా రవితేజ "వీర" చిత్రానికి సంబంధించిన పాటనూ, కొన్ని సన్నివేశాలనూ చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రం రానున్న వేసవికాలం శలవుల్లో అంటే 'మే' నెలలో విడుదల చేయటానికి ఈ చిత్రం యూనిట్ సన్నాహాలు చేస్తూంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com