Home

»

Latest News

Ustaad bhagat singh: ఇక నో రూమర్స్.. ఉస్తాద్ భగత్ సింగ్  ఓటిటి డేట్ వచ్చేసింది 

Apr 11, 2026

 


-ఉస్తాద్ ఓటిటి డేట్ ప్రకటన 
-అధికారంగా ధ్రువీకరించిన నెట్ ఫ్లిక్స్ 
-డేట్ చూద్దాం 


కొన్ని సినిమాల న్యూస్ చదువుతాం గాని పెద్దగా కిక్ రాదు. రాకపోయింది గాక నిద్ర కూడా వస్తుంది. కానీ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)సినిమాకి సంబంధించిన న్యూస్ చదివితే మాత్రం టన్నుల కొద్దీ కిక్ ప్రాప్తిరస్తు. ఇప్పుడు ఆ కిక్ ఉస్తాద్ భగత్ సింగ్ ఇస్తున్నాడు. ఉస్తాద్ ఓటిటి లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఆ డీటెయిల్స్ చూద్దాం.


ఉస్తాద్ హక్కులని నెట్ ఫ్లిక్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే.  ఈ మేరకు ఈ నెల 16 నుంచి స్ట్రీమింగ్ కి రెడీ చేస్తున్నారు. ఈ విషయాన్నీ నెట్ ఫ్లిక్ అధికారకంగా ప్రకటించింది. దీంతో కొన్ని రోజుల నుంచి స్ట్రీమింగ్ డేట్ పై వస్తున్న రూమర్స్ మొత్తం నిజమైన డేట్ న్యూస్ దెబ్బకి కనపడకుండా పోయే పరిస్థితి. ఇక ఏప్రిల్ 16 న అయితే  ఫ్యాన్స్, ఓటిటి లవర్స్ ఆనందాన్ని ఎంత డబ్బు ఇచ్చినా కొనలేం.


Also read: Mahavatar: మహావతార్ లో శ్రద్ధాకపూర్..గోల్డెన్ ఆఫర్ కానుందా!

 థియేటర్స్ లో మాత్రం ఉస్తాద్ పెద్దగా రన్ అవ్వలేదు. మరి ఓటిటిలో రికార్డు వ్యూస్ తో   సరికొత్త సంచనాలని సృష్టించాలని కోరుకుందాం.   

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com