ఆత్మహత్య చేసుకున్న ప్రముఖ టీవీ యాంకర్ స్వేచ్చ
on Jun 27, 2025
గత కొంత కాలంగా హైదరాబాద్‌లోని రామ్ నగర్‌లో నివాసం వుంటున్న స్వేచ్చ ఇటీవలే తన తల్లిదండ్రులతో కలిసి జవహర్ నగర్‌లో వుంటున్నారు. జవహర్ నగర్‌లో వుంటున్నస్వేచ్చ వొటార్కర్ తన ఇంట్లో బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ సమాచారం అందుకున్న చిక్కడపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్వేచ్ఛ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. అయితే రామ్ నగర్‌లో వుంటున్న స్వేచ్చ ఎందుకు జవహర్ నగర్‌కి వెళ్లారు.... సూసైడ్ ఎందుకు చేసుకున్నారు అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
