Home

»

Latest News

పవన్ కళ్యాణ్ "తీన్ మార్" ఆడియోలో త్రిష డ్యాన్స్

Mar 20, 2011 11:41AM

trisha hot wallpapers, trisha hot stills, trisha hot images, trisha hot photos, trisha hot pics, trisha hot picturesపవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న "తీన్ మార్" చిత్రం యొక్క ఆడియో ఫంక్షన్ లో, పవన్ కళ్యాణ్ "తీన్ మార్"లో హీరోయిన్ గా నటిస్తున్న నటి త్రిష డ్యాన్స్ చేయనుంది. ఈ పవన్ కళ్యాణ్ "తీన్ మార్" చిత్రంలోని ఒక పాటకు హీరోయిన్ త్రిష డ్యాన్స్ చేస్తుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. ఇటీవల జూనియర్ యన్ టి ఆర్ హీరోగా, ఇలియానా హీరోయిన్ గా నటిస్తున్న "శక్తి" చిత్రం ఆడియో ఫంక్షన్ లో హీరో యన్ టి ఆర్, హీరోయిన్ ఇలియానా కూడా వేదిక మీద చెరొక పాటకు డ్యాన్స్ చేసి యన్ టి ఆర్ అభిమానులను అలరించారు.

అలాగే పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్నపవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న "తీన్ మార్" చిత్రం యొక్క ఆడియో ఫంక్షన్ లో ఒక్క హీరోయిన్ త్రిష మాత్రమే డ్యాన్స్ చేస్తుందా...? లేక హీరో పవన్ కళ్యాణ్ కూడా డ్యాన్స్ చేస్తారా అన్న విషయం ఇంకా తెలియలేదు. ఈ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న "తీన్ మార్" చిత్రం యొక్క ఆడియో ఫంక్షన్ మార్చ్ 21వ తేదీ అంటే ఈరోజే సాయంత్రం ఆరు గంటలకు, శిల్పకళా వేదికపై, అశేష పవర్ స్టార్ అభిమానుల సమక్షంలో అత్యంత వైభవంగా జరుగనుంది..

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com