సినీ సెలబ్రిటీలు.. ఉగాది ట్వీట్లూ..!
on Mar 25, 2020

శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది సందర్భంగా సినీ సెలబ్రిటీలు పలువురు తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న విపత్కర పరిస్థితుల నేపథ్యంలో బయటకు రాకుండా ఇళ్లల్లో సురక్షితంగా ఉండమని పిలుపునిచ్చారు. కొంతమంది కరోనా వ్యాప్తి నిరోధంలో కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. సీనియర్ స్టార్ల నుంచి యంగ్ స్టార్స్ దాకా, యాక్టర్ల నుంచి టెక్నీషియన్ల దాకా అనేకమంది తమ తమ ట్విట్టర్ల ఖాతాలలో ఉగాది పోస్టులు పెట్టారు. ఎవరెవరు ఎలా ఉగాది శుభాకాంక్షలు తెలిపారో చూద్దాం...






















Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



