Home

»

Latest News

పవన్ కళ్యాణ్ తీన్ మార్ వెయ్యి థియేటర్లలో

Apr 11, 2011 10:41AM

పవన్ కళ్యాణ్ "తీన్ మార్" వెయ్యి థియేటర్లలో రిలీజ్ చెయ్యబడుతుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ద్విపాత్రాభినయం చేస్తూండగా, త్రిష హీరోయిన్ గా నటిస్తూండగా, జయంత్ .సి.పరాన్జీ దర్శకత్వంలో, గణేష్ నిర్మిస్తున్న చిత్రం "తీన్ మార్". పవన్ కళ్యాణ్ "తీన్ మార్" మూవీని దాదాపు వెయ్యి థియేటర్లలో విడుదల చేయనున్నారని తెలిసింది. ఈ పవన్ కళ్యాణ్ "తీన్ మార్" మూవీ ఏప్రెల్ పధ్నాలగవ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబడుతూంది. ఈ చిత్రానికి మణిశర్మ అందించిన సంగీతం ఇప్పటికే ప్రేక్షకులను అలరిస్తోంది.

 

గతంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన "కొమరం పులి" చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవటం వల్ల ఈ పవన్ కళ్యాణ్ "తీన్ మార్" మూవీ మీద అటు ప్రేక్షకుల్లో, పవన్ కళ్యాణ్ అభిమానుల్లోనూ, ఇటు సినీ పరిశ్రమలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆడియో ఇప్పటికే హిట్టవటం వల్ల ఈగతంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన "కొమరం పులి" చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవటం వల్ల ఈ పవన్ కళ్యాణ్ "తీన్ మార్" మూవీ మీద మరింతగా అంచనాలు పెరిగాయి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com